గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (మొదటి భాగము)/మర్రిపాలెం

వికీసోర్స్ నుండి

మర్రిపాలెం కైఫియ్యతు మౌజె మర్రిపాలెం సంతు హవేలి సర్కారు ముత్తుజాంన్నగరు తాలుకె సత్తినపల్లి. గజపతి శింహ్వసనస్తుడయ్ని గణపతిమహరాజులుంగారి ప్రధానులయి గోపరాజు రామంన్న శాలివాహనం ౧౦౬౭ (1145.A.D) శకమంద్దు బ్రాంహ్మణుల్కు మిరాశిలు యిచ్చేయడల యీ గ్రామాన్కు వుంన్నవవారు అని ఆరువేల నియ్యోగుల్కు ఏక భాగంగా మిరాశి యిచ్చినారు గన్కు వారి సంతతివారు అనుభవిస్తూ వుంన్నారు. విరికి వుంన్న యీనాములు కు యిపుడు మానూరి రమణయ్యరావుగారి అధికారం జర్గుతూ వున్నది. వుఁడై యినాములు. కు ou o మాడబూశి కృష్ణమాచార్యులుగార్కి o । o గ్రామ పౌరోహితున్ని చల్లా రామభోట్లకు. ou గ్రామ గుడికట్టు - ౨౫ కి మ్నిహాలు 44 L 6 ౪ 4 2 ౧ 4 ౦ యినాములు కరణాల సమెతు గ్కా తతిమ్మా ౧౫12 బ తోటలు 2 కి. చర్వు కుంట కి. వాగులు కి. ప్రజోత్పత్తి నామసంవత్సర ఫాల్గుణ శుద్ధ ౫ సోమవారం ఆన ౧౮౧౨ (1812 A D) సంవ్వత్సరం నవంబ్బరు ౧౫ తేదీ - ఆంగ్గిరసనామసంవత్సర కాత్తికాకశుద్ధ ణం ఆదివారం.