Jump to content

రచయిత:గురజాడ అప్పారావు

వికీసోర్స్ నుండి
(గురజాడ అప్పారావు నుండి మళ్ళించబడింది)
గురజాడ అప్పారావు
(1862–1915)
చూడండి: వికీపీడియా వ్యాసం. గురజాడ అప్పారావు, గురజాడ వేంకట అప్పారావు, గురజాడ అప్పారాలు పంతులు గారు తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి

--> గురజాడ అప్పారావు (1862 - 1915) ప్రముఖ తెలుగు రచయిత.

రచనలు

[మార్చు]

నాటకములు

[మార్చు]

కథానికలు

[మార్చు]

ఇతరములు

[మార్చు]

రచయిత గురించిన రచనలు

[మార్చు]