కృషీవలుడు/దువ్వూరి రామిరెడ్డిగారి గ్రంథములు
స్వరూపం
దువ్వూరి రామిరెడ్డిగారి
గ్రంథములు.
| 1. | నలజారమ్మ అగ్నిప్రవేశము. | (పద్యకావ్యము) | 1917 |
| 2. | కృషీవలుడు. | (పద్యకావ్యము) | 1919 |
| 3. | వనకుమారి. | (పద్యకావ్యము) | 1920 |
| 4. | జలదాంగన. | (పద్యకావ్యము) | 1920 |
| 5. | సీతావనవాసము. | (నాటకము) | 1921 |
| 6. | నక్షత్రమాల. | (ఖండకావ్యములు) | 1921 |
| 7. | నైవేద్యము. | (ఖండకావ్యములు) | 1924 |
| 8. | కడపటి వీడికోలు. | (పద్యకావ్యము) | 1924 |
| 9. | కవిత్వతత్త్వ నిరూపణము. | (వ్యాసములు) | 1924 |