Jump to content

కులాచారసంస్కార పూర్వనాగరిక పంచరత్నములు

వికీసోర్స్ నుండి

చరణములు-1.శ్రీరిప ప్రభునకు * ధీరునకు నతని
దారకు విమలవి * చారకు ఘనసుకు
మారున కతనికు * మారునకును మిత్ర
వారమునకు బంధు * వర్గంబునకు నిల. మంగళమ్.

2.అవని శ్రీవిక్టోరి * యా మహారాజ్ఞకి
యువరాజున కతని యువతికి సుతలకు
సువివేకులకు రాణి సుతులకు నుతలకు
సవినయలగు వారి సతులకుఁ బతులకు.మంగళమ్.

3.ఈమహాప్రభువరు నిచటకు బంపిన
ధీమంతులగుమంత్రి తిలకుల కచ్చటి
శ్రీమహాసభకును చెలగ నీదేశపు
క్షేమముచూచెడు స్ధిరపుణ్యమతులకు.మంగళమ్.


కులాచారసంస్కార పూర్వనాగరిక పంచరత్నములు





సీ.పరులసొమ్ము హరింప బన్నినకర్మలు
వెలయవంచును విలపించునొకడు
జనులమూఢులజేయ నొనరించును విలపించునొకడు
జెడిపోయెడునటంచు నడలనొకడు.
వలదు విద్యయటంచు బశువుజేయగనెంచు
వనితచదువునంచు పగచునొకడు.
తలగొఱిగించి వెతలబెట్టగదలంచు
నింతి సుఖించునంచేడ్చు నొకడు
పసితనంబుననే పెండ్లి పొనగకున్న
గూతునెట్లమ్ముకొననంచు గుందునొకడు

                 900కులాచార సంస్కార పుర్వనాగరిక పంచరత్నములు
   విరు పూర్వనాగరికులౌ పెద్డ్ద్డలిపుడు
    దుఘ్కలాచార రక్షణోల్

కులాచారసంస్కార పుర్వనాగరిక పంచరత్నములు

 
వీరుపుర్వనగరికలా పెద్దలిపుడు
దుష్కులాచార రక్షణోద్యోగులకిట
   
 సీ . తరువనిముందుగ ద్రాగి శ్రాద్ధము పెట్టి
నిష్టపరులమంచు నిక్కవరు
సంధ్యవార్చక చల్దిషా పాటగవించి
కరింషులమంటిచు గవివవారు
కల్ల సంద్రములాది పేలెనొవలించి
శాస్త్రవేతలమంచు జూటువరు
కల్లకంపడగంగ బెల్లుచుట్టులు త్రాగి
యాహితాగ్నులమంచు నడరువరు
     
న్యాయసభలయందు దప్పుసాక్ష్యంబులిచ్చి
శిష్టిజనవరిష్టులమంచు జెలగగవారు
వీరు పుర్వనగరికలా పెద్దలిపుడు
దుష్కులాచార రక్షణోద్యము లకట.

సీ.బాలరండల కాశపడి చేదివిదవల
రాళకొచుచుదూలి బ్రహంబుసేవించు
కన్నకుతురు నామగరిగి గొరి బాల్వని
నాహముల్ మెలంచు వగువారు
చాటునగలు త్రాగి చనుదెంచి వారు
స్త్రీలవంచించి మించిబదింపనెంచి
యలబకు విద్య కిడించున అచువరు
విరుపుర్వనగరికులా పెద్దలిపుడు
దూష్కలాచార రక్షణో ద్యోగులు లకట.