కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/దైవ ప్రార్థన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దైవ ప్రార్థన

                       
 ఉ. శ్రీకరుఁ డాద్యుఁ డవ్యయుఁడ శేషచరాచరకారణుండు ను
     శ్లోకుఁ డతీంద్రియుండు పరిశుద్ధుఁ డనంతుఁ మెా క్షదాత లో
     కైక సమర్చనీయుఁ డతఁ డెవ్వఁడో యాపర మేశ్వరుండు తా
     మా కనయంబుఁ బ్రేమమెయి మంగళముల్ సమకూర్చుఁగావుత ౯.

<poem> నెవ్వనికట్టడి నేప్రొద్దునిడువక

నినుృనరికలు వెలుచుండు

నవఁనిగగొనముల నెంతనలంతులు

గడముట్టఁదెలియంగఁ గానకుండూ

నెవ్వని మానతి నించు కై నను మైఱ

మీరక సంద్రముల్ మించినిలుచు

నెనిడాకసంబున నేల నెల్లనీళ్ల్ మలఁగుపులుఁగుల మొగములమిలగముల వగినయో రంబుఁ గలిగించి నెగడఁచేయౌ వట్టిదేవర మమ్ముజేపట్టఁగాత.

వంచచామరము.

తలంచుచుందు మెప్డ మామతప్పలేల్ల లొఁగొనన జెలంగి తప్పదారిఁ ద్రొక్కు చెడ్డవారిఁ ద్రుంచుచుం దలంకు లేక మించి మంచిదారియందు నిచ్చలున్ మెలంగుచుండువారి మంచుమేటి వేలుపుం దగన్.

మణిగణనికరము.

తుద మొద లొదవనిదొరఁ గొలుతుము మా యెదవలను బొదలెడూ నెలమికలిమైఁ గొదవలఁ దడవగ కొడుకులనువలెక్ బదెలముగ నరిసి పలుసిరు లొసఁగన్. ఉ.ఎవ్వఁడ జంతుసంతతుల నెంతయ బ్రేమనుగా చు చుండుఁదా నెవ్వఁడ్డూ నై జల్లిడ ఁబెల్లుగనిండీయుండు దా నెవ్వడ్డ సాదుసంఘముల కెప్పడ్దూ భూక్తిని ముక్తి నిచ్చఁదా

ల్

                              
సీ. తనకృపారసవృష్టి దాసులతాపంబు
లణఁగించి నిగడించు ఘనుఁడెవండు
    తనదివ్యతేజంబునకు భక్తజనతమె
నిచయంబు మాయించునినుఁ డెవండు
    తనశీతలాలోకమునఁ గువలయమున
వెలయించుచల్లని వేలుపెవఁడు
    తనజగద్వ్యాపకత్వంబుమై లోకాళిఁ
బాలించు నలజగత్ప్రాణుఁడెవఁడు
    అట్టిపరమేశ్వరుండు దయాసముద్రుఁ
    డాదరాయత్తచిత్తుఁడై హర్ష మెసఁగ
    మాదువిన్నపమాలించి మఱచిపోక
    మమ్ముననిశమ్మునుభృశమ్ముమనుచుఁగాత.
                  

             

హితబోధ
ఉ. కారణయుక్తమౌనటులు కావ్యవిమర్శన మాచరింపఁగా
    నోరువలేక కూళకవియొక్కఁడు నోరికివచ్చునట్లు దాఁ
    గారణ హీనమైనవెడకాఱు లటంచును వానిఁ బ్రేలు ని
   ష్కారణ మాత్మదోషములు చాల బయల్పడె నన్న చింతచే.

క. తనపుస్తకమే సత్కృతి | యనుకొ గుణదోషములను నారయువారిన్
   వినరానికాఱు లఱచెడి | జనకంటకు మించునట్టిజడుఁ డిలఁగలఁడే?

చ. కతిపయమిత్రసత్తములఁ గాంచి కడుం బొగడించుకొంటనే
    యతులితసత్ప్రబంధ మగు నాచెడుపొత్తక మెన్నఁడేనియు౯?
    నుతు లొకలక్షమానుమలు నోరికి వచ్చినరీతిఁ జేసిన౯
    క్షితిశునకం బొకప్పుడును సింహము గాఁగలదే గుణప్రధన్ ?
                                    ....................................
                                    అనంతి ప్రెస్ రాజమండ్రి