కావ్యాలంకారచూడామణి/సప్తమోల్లాసము
సప్తమోల్లాసము
—————
ఛందస్సు
క. | శ్రీవిశ్వేశ్వరునకు నై, భావితవిశ్వేశ్వరాంధ్రపద్మునకై సం | 1 |
క. | ధీయుత పింగళనాగ హలాయుధ జయదేవ ముఖ్యు లగునార్యులచే | 2 |
క. | ఛందోవిభ్రమవిధితోఁ, బొంది కదా వేదశాస్త్రములు వాగ్వనితా | 3 |
శా. | పొం దై గౌరవలాఘవప్రకృత మై పూర్ణాక్షరస్నిగ్ధ మై | 4 |
క. | ఛందము వాఙ్మయ[2]విద్యా, కందము యతిగమకసమకగణవృత్తకృతా | 5 |
క. | పటుమతి నట మున్ను మహా, నటుఁ డీశుఁడు [3]వాచకాభినయమునకై యు | 6 |
క. | సృజియించి యిచ్చె నజునకు, నజుఁడును భరతునకు నిచ్చె నమ్మునివరుఁడున్ | 7 |
క. | [4]ప్రియ యది యేటిది నావుడుఁ, బుయిలోడినపలుకుతుదల పొల్లులచేతన్ | 8 |
క. | 9 |
వ. | [7]అవి యెయ్యవి యనిన ధీశ్రీస్త్రీమ్, వరాహాయ్, కాగుహార్, వసుధాస్, | 10 |
క. | ధీశ్రీస్త్రీ మన మగణము, విశ్రుత, మధిదైవతంబు విశ్వంభర; ని | 11 |
క. | జగతివరాహా యనఁగా, యగణం బుదయించె నుదక మధిదైవత మై, | 12 |
తే. | [15]బ్రమిసి కాగుహా రనునట్టి పలుకు రగణ | 13 |
క. | గతికై ఫణి వసుధాసని, మతిఁ దలంచిన సగణ మయ్యె; మారుత [16]మధిదై | 14 |
క. | సాతేక్వ దనుడుఁ దగణము, జాతం బై శూన్య మగుడు, [17]జద లధిదైవం | 15 |
ఆ. | 16 |
క. | ఖగపతి కింవద భన నది, భగణం; బుడురాజు తదధిపతి; భగణాద్యం | 17 |
క. | [20]సహస నని పలుక నగణం, బహుతం బగుఁ, దదధిదైవ మగుఁ బ్రాణుఁడు; త | 18 |
క. | గురులఘువులు గలములు; లఘు | 19 |
ఆ. | మగణరచన కాదిమధ్యాంతలఘువులు | 20 |
క. | 21 |
క. | గురువు లగు నొంటిసున్నల, నిరుసున్నల జమిలివ్రాల నెడమల నూఁదన్ | 22 |
క. | ఇందుఁడు గాంతి [26]వపుః ప్రభఁ, గందర్పుఁడు సప్తసప్తి ఘనరుచి ననఁ, జె | 23 |
క. | 24 |
మ. | కమనీయంబగు గద్యపద్యమయమై కావ్యంబు; గద్యంబు నా | 25 |
క. | వృత్తం బనఁ జతురంఘ్రి సు, వృత్తం బై వళుల వ్రాల [32]వెలయును; మాత్రా | 26 |
తే. | విరతి విశ్రామ విశ్రాంతి విరమ విరమ | 27 |
క. | 28 |
వళిప్రాసములు
క. | పాదప్రథమాక్షర ము, త్పాదిత మగు వళి యనంగఁ; బ్రాసం బనఁగాఁ | 29 |
వళిభేదములు
క. | స్వరజలు వర్గజ లితరే, తరవర్గజ లనఁగ నేకతరజ లనంగాఁ | 30 |
క. | కోరి యకారము మొద లౌ, కారము తుద యైన యచ్చుగమి పండ్రెండున్ | 31 |
అజ్విరమము
క. | ఆ ఐ ఔ లత్వమునకు, నీ ఏలును ఋద్వయంబు నిత్వమునకుఁ దా | 32 |
అకారవళి నిరూపణము
తే. | 33 |
ఇకారవళి నిరూపణము
ఆ. | 34 |
ఉకారవళి నిరూపణము
క. | 35[43] |
వర్గవళి నిరూపణము
క. | 36 |
సీ. | |
తే. | పశుపతిప్రాప్తసామ్రాజ్యఫలున కబ్జ | 37 |
కాదివర్గమునకు గుణితస్వరవళి నిరూపణము
క. | 38 |
ఇతరేతరవర్గజవళి నిరూపణము
క. | 39 |
చ. | 40 |
ఆ. | [59]చతురుపాయబహుశక్తిక్షమావళిఁ | |
| బాఱె సర్వసిద్ధిపద మేది ధరణీవ | 41 |
చ. | 42 |
ఏకతరవళి నిరూపణము
క. | 43 |
ఆ. | 44 |
ఆ. | అజ్జు లాని యీగి ఱావడి సభలోన | 45 |
ముకారవళి నిరూపణము
తే. | పుడమి విశ్వవిభునిభుజమునకుఁ దొడవు | 46 |
ప్రాదివళి నిరూపణము
క. | ప్ర ప రాప స మను సు ప్ర, త్యపి ని ర్దు రధి న్యు పా భ్యు దాఙ్వ్య త్యవ ప | 47 |
శా. | ప్రారంభించు నశేషధర్మముల సంపాదించు సత్కీర్తులన్, | 48 |
తే. | రిపుల విశసించుచోటఁ బరేతనాథుఁ | 49 |
చ. | స్మయరహితంబు వైభవసమాగమ, మాహవధుర్యశౌర్య మ | 50 |
తే. | స్వర్ణగిరిచాపుఁ డర్చింప వలయువేల్పు | 51 |
సీ. | రసభావశీలి నిరంతరశ్రుతిశాలి యర్థావబోధనిరర్గళుండు | 52 |
ఆ. | ప్రచురఫలితచతురుపాయాభిరాముఁ డు | 53 |
క. | చంచలత లేక దానో, దంచితుఁ డగువిశ్వనాథధరణీశ్వరుచే | 54 |
చ. | వ్యపగతదోషుఁ డవ్యసనవర్గుఁ డుదంచితమంత్రపంచక | 55 |
తే. | విశ్వవిశ్వంభరాసమావేక్షణమున | 56 |
సబిందువర్గవళి నిరూపణము
తే. | ట త ప వర్గాక్షరములకు డాపలించి | |
| వరుస ణ న మ లు వళు లగు వాని కెల్ల | 57 |
చ. | కినుకఁ జళుక్యవిశ్వనృపకేసరి ఱేసినచోఁ గృపాణదం | 58 |
ద్వ్యక్షర త్ర్యక్షర ప్లుతాక్షర వళి నిరూపణము
ఆ. | మొదలివ్రాఁత రెండు మూడు నక్కరములఁ | 59 |
క. | ప్రియకరుఁడు సర్వలోకా, శ్రయబిరుదోదగ్రుఁ డుగ్రజనవరసేనా | 60 |
తే. | ధర్మములు నిత్యసత్యకృద్వ్యాప్తు లెపుడు, | 61 |
క. | త్రాసమతి విమతు లడుగులు, డాసిన నీసోమవంశ్యుఁ డారక్షింపం | 62 |
మ. | కమలోత్పత్తినిమిత్తముం గువలయాకాంక్ష్యాతపజ్జీవనీ | 63 |
ఆదేశవళి నిరూపణము
క. | ద్వీపమునకు నాకమునకు, నాపై శాస్త్రోక్తి నచ్చు లాదేశ సమా | 64 |
ఉ. | ద్వీపులఁ ద్రుంచు విశ్వజగతీపతి యుత్తమశక్తి జాంబవ | 65 |
క. | నీకరవాలము పాలై, నాకంబున కరిగి రాజనారాయణ యా | 66 |
క. | విను మన్యోన్యపదంబున, కొనరింతురు కవులు గొంద ఱో నో లాయుం | 67 |
ఉ. | 68 |
దేశీయవళి నిరూపణము
చ. | 69 |
క. | చెన్నక్కకుఁ జెన్నక [72]మా, చన్నన మాచన యనంగ నచ్చట వళి యై | 70 |
క. | కడలాలుం జవరాలును, జడుఁ డొక్కం డొకఁ డనంగఁ జను[73]నుడువుల న | 71 |
క. | ఏకైకము సోదర నా, కౌకులు ననుశబ్దములకు నొగి నేత్వోత్వా | 72 |
షడ్విధప్రాసములు
క. | భాసురము లగుచు సుకర, ప్రా సానుప్రాస దుష్కరప్రా సాంత్య | 73 |
సుకరప్రాసము
క. | సుకుమారము శ్రుతిసుఖదము, నకలంకము నైనవర్గ మాద్యక్షరసృ | 74 |
క. | అరవిందహితుఁడు దీధితి, నరవిందోచరుఁడు విద్విడపహరణముచో | 75 |
అనుప్రాసము
క. | 76 |
క. | రుంద్రములు సాంద్రములు [79]ని, స్తంద్రములును గుణము లెపుడు ధర సత్యహరి | 77 |
దుష్కరప్రాసము
క. | పరువడిఁ బాదాదుల ను, చ్చరణాసహ్యాక్షరముల సమకూర్చిన దు | 78 |
క. | నుర్గయి విశ్వేశ్వరుదో, రర్గళహతిఁ జన్నరిపు లన వినుతింపన్ | 79 |
అంత్యప్రాసము
క. | మొదలిచరణంబుకడ శుభ, పద మయ్యెడివ్రాయి [81]యన్నిపాదంబులకున్ | 80 |
క. | భూజనహితనయశీలున్, బూజింతురు నృపులు విశ్వభూమీపాలున్ | 81 |
ద్వంద్వత్రిప్రాసము
క. | క్రమమునఁ బాదాదులయం, దమలము లై రెండు మూఁడు నక్కరములు చె | 82 |
క. | [82]దానంబు వివిధకుశలని, దానంబు విరోధిరాజదత్తధనచయా | 83 |
క. | [83]శీలనమును దన్నవపరి, లాలనము నశేషశాస్త్రలాలితవిద్యా | 84 |
ల ళ డ ఋక్రాంతప్రాసములు
క. | వలసినచో లళములు డల, ములు మఱి ఋక్రాంతవర్ణములు ప్రాసము లై | 85 |
క. | 86 |
తే. | భీకరాకారుఁ డయ్యు నంగీకృతుండు | 87 |
వృత్తములు
క. | ఇది ప్రాస[87]లక్షణం బిఁక, విదితంబుగఁ బింగళాహివిరచిత మగుచున్ | 88 |
క. | 89 |
క. | [90]ఇది లౌకికవైదికవా, క్పద మై పడ్వింశతి ప్రపంచాత్మక మై | 90 |
వ. | ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ఠ, సుప్రతిష్ఠ, గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్పు, | 91 |
అత్యుక్తాచ్ఛందఃపాదంబు ద్వ్యక్షరం బందు స్త్రీ యను వృత్తం బయ్యె :
| స్త్రీరూ-పారు-గారూ-పారున్. | |
మధ్యాచ్ఛందంబు త్ర్యక్షరంబై నారీవృత్తంబునకు జనకం బయ్యె :
| నారీవృ- త్తారంభంబారు న్మా- కారం బై, | |
ప్రతిష్ఠాచ్ఛందఃపాదంబు చతురక్షరం బై
కన్యావృత్తము
| పొత్తై మాగా-వృత్తిం గన్యా-వృత్తం బయ్యెన్-జిత్తం బారన్ | |
సుకాంతివృత్తము (జగ.)
| జగంబులదం-గున్ సుకాం-తి గల్పిక-ప్రగల్భతన్. | |
సుప్రతిష్ఠాచ్ఛందఃపాదంబు పంచాక్షరం బై
సుందరీవృత్తము (భగగ.)
| సుందరి యొప్పుం-జెంది భగా నిం-పొంద నియుక్తిన్-గందుకలీలన్. | |
ప్రగుణవృత్తము (సగగ.)
| సగణాసక్తిం-గగసంయుక్తిన్-బ్రగుణాఖ్యం బై-తగు నింపారన్. | |
అంబుజవృత్తము (భవ.)
| ఇంబగు భకా-రంబును వకా-రంబును జుమీ యంబుజ మగున్. | |
విచ్ఛందోధికారము
క. | ఇం దుండియుఁ గరణీయ, చ్ఛందోవృత్తముల నర్థసంజ్ఞితములుగా | 93 |
గాయత్రీచ్ఛందఃపాదంబు షడక్షరం బై
విచిత్రవృత్తము (యయ.)
| విచిత్రంబునందున్- రుచించున్ యయంబుల్. | |
తనుమధ్యావృత్తము త్రయ.)
| ఒప్పున్ తయ యుస్తం- జెప్పం దనుమధ్యన్. | |
సురలత (సయ)
| సురలతఁ జెప్పన్ - సొరది నయంబుల్. | |
ఉష్ణిక్ ఛందఃపాదంబు సప్తాక్షరంబై
విభూతివృత్తము (రజగ.)
| స్వస్థ సద్విభూతి దా-రస్థ జస్థగంబునన్. | |
మదనవిలసితము (ననగ.)
మదనవిలసిత- ప్రదములు ననగల్.
కుమారలలిత (జనగ.)
| కుమార లలితకున్-సమగ్రజనగముల్. | |
అనుష్టుప్ఛందఃపాదం బష్టాక్షరం బై
విద్యున్మాల యనువృత్తము (మమగగ.)
| శ్రీలీలన్ రాజిల్లు విద్యున్మాలాఖ్యం బై మాగాసక్తిన్. | |
చిత్రపదము (భభగగ.)
| చిత్రపదం బన భాగా-చిత్రయతిప్రతిపత్తిన్. | |
ప్రమాణి (జరవ.)
| జకారముఁ రకారము-వకారముం బ్రమాణికిన్. | |
సమాని (రజప.)
| ఈసమానికిన్ రజన-వ్యాస మొప్పగుం గృతులన్. | |
సింహరేఖ(రజగగ.)
| ఈరజాగ్రగా నియుక్తిన్-గోరి సింహరేఖ యొప్పున్. | |
భుజగశిశురుతమనువృత్తము (ననయ.)
| భుజగశిశురుత మయ్యెన్-ఋజు ననయ ముల చేతన్ | |
హలముఖి (రసస.)
| కామికక్రియ హలముఖీ - నామ మొప్పు రననలచేన్. | |
భద్రకము (రవర.)
| భద్రకంబు రనగంబులన్ - భద్ర విశ్వనృపమన్మథా. | |
ఉత్సుకము (భభర.)
| ఉత్సుక మౌ భభరంబులన్-మత్సరి మాన విమర్దనా. | |
—————
క. | ఇట నిం దీవల విశ్రమ, ఘటనలు కల్పింప వలయుఁ గబ్బంబుల నె | 94 |
పంక్తిచ్ఛందఃపాదంబు దశాక్షరం బై
రుగ్మవతి యనువృత్తము (భమసగ, 6.)
| రుగ్మవతిం జేరున్ భమసంబుల్- తిగ్మరుచిద్యుద్దీప్తగయుక్తిన్. | |
మయూరసారి (రజరగ, 7.)
| పర్వు నీరజంబుపై రగంబుల్-సర్వదా మయూరసారిఁ జెప్పన్. | |
మత్త(మభసగ, 7.)
| శైలక్రాంతిన్ మభసగలోలిం -గ్రాలన్ మత్తాఖ్యను గనుపట్టున్. | |
శుద్ధవిరాట (మసజగ, 6.)
| సక్తం బై మసజస్థగ ప్రథా-రక్తిన్ శుద్ధవిరాట నాఁజనున్. | |
ప్రణవము (మనయగ, 6.)
| అందం బై మనయగముల్ సొంపిం-పం దప్పొందిక పణవం బయ్యెన్. | |
త్రిష్టుప్ఛందఃపాదం బేకాదశాక్షరం బై
శాలినీవృత్తము (మతతగగ, 6.)
| రాకాధీశాకార రాజన్మ తా గా- నీకప్రాప్తిన్ శాలినీవృత్త మయ్యెన్. | |
ఇంద్రవజ్రము (తతజగగ, 8.)
| ఈతాజిగానిర్మితి నింద్రవజ్రా - నీతాఖ్య వర్తించు వినిర్మలోక్తిన్. | |
ఉపేంద్రవజ్రము(జతజగగ, 8.)
| ఉపేంద్రవజ్రాహ్వయ మొప్పు నిం పై యుపేంద్రపుత్త్రా జతజోక్తగాలన్ | |
ఉపజాతి
| ఈయింద్రవజ్రాఖ్య ముపేంద్రవజ్ర-శ్రయంబు గాఁగా నుపజాతి యయ్యెన్. | |
తోదకముఁ (భభభగగ, 7.)
| కామితఛత్రయగాయుత మైవి- శ్రామపుఁదోదకసంజ్ఞతఁ జెందున్. | |
రథోద్ధతము (రసరలగ,7.)
| రక్తిఁ బేర్చి రనరంబుపై లగం-బుక్త మైనను రధోద్ధతం బగున్. | |
చంద్రిక (ననరవ, 7.)
| సలలితముఁ జెంద్రికాహ్వయం-బలరు ననర వాంక మై కృతిన్. | |
స్వాగతము (రసభగగ,7)
| స్వాగతంబు రనభంబు గ గార్తన్ - సాగువిశ్వనృపచంద్రకులాఢ్యా. | |
శ్యేని (రవరవ, 7.)
| శ్యేనికై రవంబు చెప్పి పైరవం బూనఁ జేయు టెల్ల నొప్పు నెప్పుడున్. | |
వాతోర్మి (మభతలగ, 7.)
| తద్వాతోర్మిన్ మభ తంబుల్ లగమున్ - సద్విశ్రామస్థితి సంధిల్లుఁ దగన్. | |
జగతీఛందఃపాదంబు ద్వాదశాక్షరం బై
భుజంగప్రయాతవృత్తము (యయయయ, 8.)
| భుజంగప్రయాతంబు పొం దారు నందం | |
తోటకము (సససస, 9.)
| సరసం బయి సానససంభృత మై విరచించినఁ దోటకవృత్త మగున్. | |
వంశస్థము (జతజర, 8)
| జలంబులం జెంది నజంబు రేఫయున్ - సుతింప వంశస్థ మనుక్రమక్రియన్. | |
ఇంద్రవంశము (తతజర, 8.)
| ఈతాజిరాకల్పన నింద్రవంశకా-ఖ్యాతాఖ్య మయ్యెన్ బరగండభైరవా. | |
తోదకము (పజజయ, 8)
| సలలిత మైననజాయగణంబుల్ - విలసితతోదకవృత్తముఁ జెప్పన్. | |
ద్రుతవిలంబితము (సభభర, 7.)
| ద్రుతవిలంబితరూపితవృత్తిచేన్ - బ్రతతమయ్యె నభారగణంబులన్. | |
స్రగ్విణి (రరరర,7.)
| స్ఫారితం బై యకూపారరశ్రేణితో-సార మై స్రగ్విణీచారువృత్తం బగున్. | |
జలధరమాల (మభసమ, 9.)
| మాద్యత్ప్రీతిం జలధరమాలాభిఖ్యం - బ్రద్యోతించున్ మభసమభద్రవ్యాప్తిన్. | |
ప్రమితాక్షరము (సజసస, 9.)
| అమలక్రియాప్తిఁ బ్రమితాక్షర మై-యమరున్ సయస్థససయంత్రిత మై. | |
విశ్వదేవి (మముయయ, 8)
| మాయావర్ణం బొప్పం గ్రమన్యాసవృత్తిన్ | |
క. | అకలంకయతిచ్చందో, ధికార మిది దీని నెఱిఁగి తెలియఁగ వలయున్, | |
శా. | ఛందశ్శాస్త్రవివక్ష సత్కృతిపరిష్కార క్రియాదక్ష స్వ | |
| రాజేంద్రచరిత్రద్వయ, రాజద్విజ యేందింభిరా మైశ్వర్యా | |
మాలిని. | రభసరణ విశంకా రాజనారాయణాంకా | |
గద్యము
ఇతి శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన
వివిధబుధవిధేయ విన్నకోట పెద్దయనామధేయవిరచితం బైన
కావ్యాలంకారచూడామణి యను నలంకారశాస్త్రంబు
నందు ఛందో గణ వళి ప్రాస ఛందోధి
కార లక్షణ సముద్దేశం బన్నది
సప్తమోల్లాసము.
—————
- ↑ క.గ.చ. కోవిదునకునై యశేష
- ↑ క. విద్యానందము
- ↑ క.గ.చ. వాచికాభినయము
- ↑ క.చ. ప్రియయిది యేటిది, గ. ప్రియయిడియంటిది
- ↑ క.గ.చ.గిరిజాత్మాకృతులు
- ↑ క.గ.చ. గరుడునికై
- ↑ క.గ.చ. అవి యెయ్యవి యంటేని
- ↑ చ. సవాసజ్
- ↑ గ.చ. నహసన్
- ↑ క.గ.చ. తిర్యగుచిత
- ↑ క.గ.చ. వాక్యాంతంబునఁ బొల్లవ్రాలై
- ↑ క.గ.చ. నగణంబులనఁ గ్రమంబున
- ↑ క.గ.చ. చెప్పు పనితను
- ↑ క.గ.చ. తగులించున్
- ↑ క.గ.చ. భ్రమశికాగుహా
- ↑ క.గ.చ. అధిదైవత మయ్యె
- ↑ క.చ. జలనిధి దైవంబు
- ↑ గ.చ. పింగళుఁడు సదాసజ్ నాన్
- ↑ క.గ.చ. కృతికిఁ జెప్ప
- ↑ క.గ.చ. నహస నని పలుక
- ↑ క.గ.చ. గురుగురులఘువులును నెన్ని
- ↑ క.గ.చ. లోవంక వ్రాయి
- ↑ క.గ.చ. ఏవంకయు లేని వ్రాయి
- ↑ క. ఎసఁగు లఘువునై
- ↑ క.గ.చ. జైవాతృకరేఖాయత
- ↑ గ.చ. వపుః ప్రథ
- ↑ క. కృతికృతుల వితృపువిదృపుల, గ.చ. కృతకృప్తుల విదృపులం
- ↑ క.గ.చ. నిలిచి పదముపిఱుఁద
- ↑ క.గ.చ. కృతిలో గగణములను
- ↑ క. రెట్టిగా నెన్నఁదగున్
- ↑ క.గ.చ. కావ్యంబులన్
- ↑ గ.చ. వెలయుసుమాత్రాయత్త
- ↑ క.గ.చ. యుక్తపదముల
- ↑ క.గ.చ. పురశరశశిది
- ↑ గ.చ. కావ్యబంధన వెలయున్
- ↑ క.గ.చ. అచ్చులఁ దొఱఁగియుండు
- ↑ గ. సత్యార్యచర్య
- ↑ చ. నరులఁ బ్రహసించు
- ↑ క. ఋక్షవిభుఁడు
- ↑ క.గ.చ. విశ్వమనుజనాథుఁ డెపుడు
- ↑ గ.చ. ఉరుకీర్తుల వెలయు
- ↑ క.గ. ఆబిడౌజనిభుండై
- ↑
విచారించేది పద్యాన గల సిద్ధి—
క. తానంతబులను వరుస
నౌనంచుంబలికె నియ్య(గాని) యచ్చేనియు హ
ల్లేనియుఁ జెప్పమి పూర్వా
నూనానుమతంబున వళు లుభయముఁ జెల్లున్.35వ పద్యముతరువాత నీపద్యము రెండుప్రతులలో నధికముగఁ గన్పట్టుచున్నది.
- ↑ క.గ.చ. తుదనున్న
- ↑ క. కచటతపలు వర్గాక్షరముల్
- ↑ క.గ.చ. పొది తమవంగడములలో
- ↑ క. చతురకీర్త్యతిసితచ్ఛవి, గ.చ. చతురకీర్తివిహితచ్ఛవికి
- ↑ క.గ.చ. ఆయోధనజయదాశ్వభంజరీ
- ↑ గ. కోలఠాలునకు
- ↑ క.గ.చ. తేజోవిభాసురునకు
- ↑ క. ఋఋల డాసి, గ.చ. ఋౠలఁ బాసి
- ↑ క.గ.చ. కుత్వమునకృతి
- ↑ క. తత్కాదిభాంత, గ. తత్కాదిఱాంత
- ↑ క. సిద్ధాంతతతిన్
- ↑ క.గ.చ. ఒకవంగడము
- ↑ క.గ.చ. నణలు చెలు వొక్కటియై
- ↑ క.గ.చ. మదబుద్ధులం
- ↑ క.గ.చ. పొందుటలెల్లఁబొల్లవే
- ↑ క. సమముపాయ, గ.చ. ససముపాయ
- ↑ క.గ.చ. అమమత కాశ్రయంబు
- ↑ క.గ.చ. నాకరం బతిరణక్రియ
- ↑ క.గ.చ. అమత్తవృత్తమై
- ↑ క. మరవఱల లేక, గ.చ. మరవఱలు లేక
- ↑ క.గ.చ. పొరినూదిన దూతిచనిన పుఫుబుభుములచోన్ 'లోన్ క.'
- ↑ చ. రసికవిభుఁడు
- ↑ క.గ.చ. వరుస యెఱుఁగు
- ↑ క.గ.చ. అన్యోన్యహితానుకూలతల నందిరి
- ↑ గ. హితానుకూలతల
- ↑ క.గ. కఱుకరికల్లడంబు
- ↑ గ.చ. లోలమాన
- ↑ చ. ఆడిరి వీఱిడి
- ↑ క.గ.చ. మాచన్నకు మాచన
- ↑ క.గ.చ. నుడువులకచ్చిడుట
- ↑ క.గ.చ. కవు లొడఁబడినన్
- ↑ క.గ.చ. అరవిందవిభుఁడు
- ↑ క.గ.చ. ఎడనెడఁ బ్రాసాక్షరములు
- ↑ క.గ.చ. పదవిభావముల
- ↑ క.గ.చ. కబ్బముల కెల్ల
- ↑ క.గ.చ. నతంద్రములును
- ↑ క. నిర్మల మగుటన్
- ↑ గ.చ. యెన్నిపాదంబులకున్
- ↑ క. దానం బనివిధ, గ.చ. దానంబు విబుధ
- ↑ క.చ. శీలంబు వినతనృపపరి, గ. శీలనము వినుతనృపతికిన్
- ↑ గ.చ. తాళము తాడము
- ↑ గ.చ. ప్రాసయుక్తము లయ్యెన్
- ↑ గ. మేదురక్రోధియయ్యు ఖలాదృతుండు
- ↑ క.గ.చ. లక్షణం బిల
- ↑ గ.చ. కాకోదరము
- ↑ క.గ.చ. జగతిం బరఁగెన్
- ↑ క.గ.చ. అది లౌకిక