కావ్యాలంకారచూడామణి/చతుర్థోల్లాసము
చతుర్థోల్లాసము
—————
క. | 1 |
క. | ఇత్తెఱఁగున నష్టాదశ, వృత్తం బగు కావ్య మొప్ప [3]విరచింపఁ దగున్ | 2 |
క. | 3 |
మ. | [6]కవిసంసిద్ధపదంబు భావరసవిఖ్యాతంబు లోకోచిత | 4 |
కావ్యభేదములు
తే. | అట్టికావ్యంబు త్రివిధ మై, యతిశయిల్లు | 5 |
క. | ఆపద్యగద్యకృతములు, రూపకములు నాటకములు రూఢము లగు [8]నా | 6 |
తే. | సంబంధంబు కావ్యంబు సంస్కృతమునఁ, | 7 |
క. | [9]ఇటువలెనె ముక్తకాది, స్ఫుటతరచాటుప్రబంధములలక్షణముల్ | 8 |
ముక్తకాదులు
సీ. | పరఁగు ముక్తక మేకపద్యంబు, పద్యద్వయంబు [10]ద్వికము నాఁగ నలరు, మూఁడు | |
| గజమాల పద్యాష్టకము, పద్యనవకంబు నవరత్నమాలిక, నలినమిత్ర | |
తే. | సప్తవింశతి యైన నక్షత్రమాల, | 9 |
క. | అష్టోత్తరశతపద్యము, లష్టోత్తరశతక మనఁగ నడరుఁ గవీంద్రుం | 10 |
ఉదాహరణలక్షణము
క. | ధరఁ జాటుకృతులలోనం, బరఁగు [12]నుదాహరణ మనుప్రబంధము, తద్వి | 11 |
క. | చతురశ్ర[13]త్ర్యశ్రాదివి, తతయతితాళములు గలుగుదళముల నెల్లన్ | 12 |
క. | సురభాసాదిప్రాకృతపరిభాషల నైన నితరభాషల నైనన్ | 13 |
విభక్తులకు మాఱుపేరులు
సీ. | |
విభక్తుల దేవతలు
తే. | 14 |
క. | ఈవిదితాష్టవిభక్త్యధి, దేవత లాత్మీయ[18]నామధేయసమము గా | 15 |
క. | మును శుభగణవర్ణతఁ బ, ర్విన మాలిని యొండెఁ జండవృత్తమ యెండెం | 16 |
క. | ఇం బడరఁగఁ బ్రథమాదుల, సంబుద్ధ్యంతముల నైన సరళవిభక్త్యా | 17 |
తే. | కళిక యేతాళమునఁ బరిఘటిత యయ్యె | |
| నంత్యచాతుర్థికోత్కళికాఖ్య చూడఁ | 18 |
క. | ఓజఃపదబహుళము వి, భ్రాజితపటుగౌడరీతిబంధురమును ని | 19 |
క. | [19]నాయకవిభవమునకుఁ గవి, నాయకచతురతకు భాజనం బగుపద్యం | 20 |
సద్దళి
క. | సంబుద్ధి విడిచి మును గల, సంబంధం బెడలకుండ సప్తవిభక్త్యా | 21 |
సద్దళివిద్దళి
తే. | 22 |
కల్యాణి ఉత్ఫుల్లకము
క. | కేవలకలికాసంగతిఁ, గావించినకృతికిఁ బేరు కళ్యాణి యగున్ | 23 |
తే. | 24 |
బిరుదములు
క. | 25 |
చ. | 26 |
క. | వినయ భుజవిక్రమక్రమ, ఘనవితరణ రణవిహార కరు ణాదికళా | 27 |
క. | 28 |
తే. | 29 |
క. | ఉచితవిభక్తికమును గుణ, రుచిరాలంకారరసనిరూఢము నాశీ | 30 |
గుచ్ఛములు
క. | 31 |
క. | ఇడఁ దగు నూతనయతిసం, గడి దళములు నాలు గైన గడ నా ఱైనన్ | 32 |
క. | 33 |
చక్రవాళము
క. | పద్యం బొక్కటి మొదలను, గద్యాష్టక ముచితదీర్ఘగతిఁ గబ్బములన్ | 34 |
తే. | 35 |
క. | 36 |
గుచ్ఛతతి
క. | 37 |
క. | కలయఁగ సంబుద్ధ్యంతర, ముల నునుపఁగవలయు నందముగ జయ జీవో | 38 |
చతుర్భద్రము
క. | ఇదియె చతుర్భద్రం బగు, సదములధర్మార్థ[49]కామసహితస్తుతులం | 39 |
రగడ
క. | [50]సరియౌ పదిఱేకులచేఁ, బరువడి నుత్సాహవృత్తపదయుగళముచే | 40 |
మంజరి
క. | 41 |
దండకము
క. | ఛందోభవలక్షణగణ, సందోహనిబద్ధ యగుచు శ్రవణానందా | 42 |
క. | ఇవి యెల్లను నానావిధ, కవికృతశాస్త్రములచేతఁ గల్పితములు, పె | 43 |
సీ. | ఆపూర్ణలక్షణోదాహరణావలి యుల్లంబునకు నింపు నొసఁగదేని | |
తే. | గెరలి చని ముక్తకాదులు కీర్తిలతలఁ | 44 |
ప్రాధాన్యములు
క. | అరయ వస్తురసాలం, కారప్రాధాన్యవృత్తిఁ గబ్బంబులు పెం | 45 |
వస్తుప్రాధాన్యములు
క. | 46 |
రసప్రాధాన్యము
క. | 47 |
అలంకారప్రాధాన్యము
క. | [59]తగ విశ్వేశ్వరు చేసిరి, నెగడిన సత్కవులు దాననిపుణతఁ గర్ణున్ | 48 |
—————
స్ఫురణములు
తే. | తనర శబ్దస్ఫురణము నర్ధస్ఫురణము | 49 |
శబ్దస్ఫురణము
క. | కంఠీరవకఠినభటా, కుంఠితకంఠారవావకుంఠితరణసో | 50 |
అర్థస్ఫురణము
చ. | తనరెడుఖడ్గధార మును ద్రావినవారి విరోధిభీరులో | 51 |
ఉభయస్ఫురణము
స్రగ్ధర. | 52 |
శయ్య
క. | మృదుతరమై యొండొంటికిఁ, బదమిత్త్రత గలిగి నొడువుపలుకులలోనన్ | 53 |
చ. | చతురచళుక్యవిశ్వవిభు [64]చారుగుణంబు లరాతిరాజిరా | 54 |
పాకము
క. | పాక మనంగా నర్థని, రాకులగంభీరయుక్తి, యది యిరుదెఱఁ గై | 55 |
ద్రాక్షాపాకము
క. | బహిరంతః స్ఫురితార్థో, పహితరసప్రసర మగుచుఁ బద్యము సుఖసం | 56 |
శా. | 57 |
నారికేళపాకము
క. | [69]అంతర్గూఢార్థసర, స్వంతం బగువాక్యగౌరవంబు మనీషా | 58 |
శా. | హృష్ణాతుండు నటుండు వోలె నదె విశ్వేశక్షమాభర్తకున్ | 59 |
—————
అర్థవృత్తులు
ఆ. | ముఖ్యలక్ష్యగౌణములును వ్యంగ్యంబు నా | 60 |
ముఖ్యార్థము
క. | సువ్యక్తము సరళంబును, నవ్యాజము నైన యర్థ మగు ముఖ్య మనన్, | 61 |
లక్ష్యార్థము
ఆ. | ఊహనీయలక్షణోపేత మగునర్థ | 62 |
గౌణార్థము
క. | గుణసాదృశ్యంబున ను, ల్బణ మగునర్థంబు గౌణఫణితము, గడుభీ | 63 |
వ్యంగ్యార్థము
ఆ. | ముఖ్యలక్ష్యగౌణముల యర్థములఁ ద్రోచి | 64 |
ధ్వని
క. | పాకాదికృతవ్యంగ్య, వ్యాకీర్ణం బైన కావ్య మది యుత్తమ మై | 65 |
ఉ. | 66 |
—————
శక్తిగ్రాహకములు
సీ. | విహితసంయోగంబు విప్రయోగంబును సామర్థ్యమును సాహచర్యకంబు | |
తే. | నలరు నన్నింట నర్థంబు నవగమింపఁ | 67 |
కావ్యవృత్తులు
క. | 68 |
కైశికి
తే. | సకలసుకుమారమధురార్ధ[78]సరళరచిత | 69 |
మ. | 70 |
ఆరభటి
క. | 71 |
మ. | 72 |
భారతి
తే. | భారతీవృత్తి కైనకల్పనము చూడ | 73 |
మ. | అతికందర్పము రూప, ముజ్ఝితసుపర్వానోకహరం బీగి, నిం | 74 |
సాత్త్వతి
తే. | సాత్త్వతీవృత్తి నాఁగ నీషత్ప్రగల్భ | 75 |
మ. | అతిదృప్యత్కరవాలభైరవపతాకాభీలకోలధ్వజా | 76 |
—————
కావ్యరీతులు
తే. | అఖిలకావ్యంబులకు రీతు లాత్మ యంత్రు; | 77 |
క. | 78 |
గుణములు
క. | క్రమమున నౌదార్యశ్లే, షములును సుకుమారతాప్రసాదమధురతా | 79 |
ఉదారత
క. | వినుతసుశబ్దార్థంబులఁ- దనరు గుణోత్కర్షణం బుదారత్వ మనన్ | 80 |
శ్లేషము
క. | అశిథిలపదబంధం బై, [93]విశదాల్పప్రాణవర్ణవిస్పష్టం బై | 81 |
సుకుమారత
క. | 82 |
క. | 83 |
మాధుర్యము
క. | పటుబంధంబులు మృదుల, స్ఫుటవిన్యస్తాక్షరములుఁ బూరితరససం | 84 |
సమత
క. | దొరఁకొన్నకొలఁది విడువక, చరణపదార్థములనడక సరి సాగెడు బి | 85 |
అర్థవ్యక్తి
క. | [101]తనరఁ గ్రియాకారకయో, జన మస్తవ్యస్తసరణిఁ జనకుండ యథా | 86 |
ఓజస్సు
క. | 87 |
సమాధి
క. | స్థావరజంగమధర్మవి, భావితచరితములు వీడుపడక రసార్థ | 88 |
కాంతి
క. | లోకవ్యతిరిక్తార్థ, శ్రీకలితయు నూతనప్రసిద్ధవిరచనా | 89 |
—————
రీతుల లక్షణోదాహరణములు
వైదర్భి
ఆ. | ప్రాణదశకయుక్తి నల్పఘోషముల [105]వ, ర్గద్వితీయబహుత గలిగి ద్విత్రి | 90 |
చ. | భుజమున విశ్వభూవరుఁడు భూభరముం దగఁ దాల్చెఁ దాల్చినం | 91 |
గౌడి
క. | ఘటితసమాసోద్భటపద, పటలయు నోజస్సుకాంతిభరితయు ఘోష | 92 |
శా. | 93 |
పాంచాలి
క. | పంచషపదకసమస్తత, జం దన్మాధుర్యకాంతిసంచరదోజ | 94 |
మ. | 95 |
లాటి
తే. | ఏకదుక్తత్రిరీతిసమేత యగుచు | 96 |
మ. | అనిశంబుం గరవాలభైరవునిపాదారాధనం బొప్పఁ జే | 97 |
తే. | తనరు శృంగారహాస్యశాంతములుఁ గృపయుఁ | |
| నద్భుతము రౌద్రవీరభయానకములు | 98 |
క. | సకలరసములుఁ బ్రసాద, ప్రకటితములు [117]దక్కియున్న ప్రాణము లెల్లన్ | 99 |
క. | ఇప్పగిది సులక్షణముల, విప్పగుకమనీయకావ్యవితతులు గైకో | 100 |
మ. | 101 |
క. | 102 |
మాలిని. | చతురగుణగరిష్ఠా సర్వవిద్యావరిష్ఠా | 103 |
గద్యము
ఇది శ్రీమదుమారణచరణారవిందవందన గోవిందామాత్యనందన వివిధబుధవిధేయ
విన్నకోట పెద్దయనామధేయవిరచితం బైన కావ్యాలంకారచూడామణి
యను నలంకారశాస్త్రంబునం ద్రివిధకావ్యచాటుప్రబంధలక్షణ
వృత్తిరీతిప్రముఖనానావిధవిశేషసముద్దేశం బన్నది
చతుర్థోల్లాసము.
—————
- ↑ క.గ.చ. శ్రీవిశ్వేశ్వరచరణ, శ్రీ
- ↑ క. కీర్తి శ్రీదళిత, గ.చ. కీర్తి శ్రీవలిత
- ↑ చ. వివరింపఁ దగున్
- ↑ క.గ.చ. దైవనమ, స్కృతి
- ↑ గ. వితతాశీర్వద మొండె
- ↑ క.గ.చ. కవిసంసిద్ధిపదంబు
- ↑ క.గ.చ. గద్యాత్మికంబు
- ↑ క.గ.చ. నారూపమ చంపూకావ్యము
- ↑ క.గ.చ. ఇటువలె ముక్తపదాది
- ↑ క.గ.చ. ద్వికంబు నా నమరు
- ↑ క.గ.చ. త్రింశదాఖ్య, మౌలఁ
- ↑ క.గ.చ. నుదాహరణ యను
- ↑ క.గ.చ. త్ర్యశ్రాదివి, తతియతి
- ↑ క. ఝటి నాగ, గ.చ. యెటి నాగ
- ↑ క.గ.చ. బంచమి వాది నాఁ బరఁగు
- ↑ క.గ.చ. గీర్తిమతియు సుభగయు
- ↑ క.గ.చ. ననంగ నొప్పు నెపుడు
- ↑ క.గ.చ. నామధేయసమము లై
- ↑ క. నాయకవిభవ మలరుఁ, గ.చ. నాయకవిభవములకుఁ
- ↑ క. సతవిభక్తుల
- ↑ క.గ.చ. సిద్ద యగుచు
- ↑ క.గ.చ. నుత్ఫలక మరి
- ↑ క.గ.చ. కథన మిదియ
- ↑ క. తెలియ దొందెడ
- ↑ క. బటుపదార్థాప్తఁ, గ.చ. బదపదార్థాప్తిఁ
- ↑ గ.చ. దత్పదవిధులన్
- ↑ క.గ.చ. బిరుదము లనఁ జను దానను
- ↑ క.గ.చ. వితరణలబ్ధపూర్వ
- ↑ క.గ.చ. బిరుదావళి చెప్పుట
- ↑ క.గ.చ. తాళదళంబుల
- ↑ క.గ.చ. భాషల బొదలుపు, డమరింపుఁడు
- ↑ క. గదురుపట్ల నెడ నెడఁ, గ.చ. గలుగపట్టుల నెడ నెడఁ
- ↑ క.గ.చ. జయ జీవదేవ
- ↑ క. మెండుగ దళములు
- ↑ క. దుదపై నుండెను, గ.చ. దుదపై నుండెడు
- ↑ క.గ.చ. యొండె యుతగుచ్ఛము లై
- ↑ క.గ.చ. పెడలింపఁగవలయు
- ↑ క. గరివిభుని
- ↑ క.గ.చ. సింధురుగా దీవెనల
- ↑ క.గ.చ. దళాష్టక మిట్లు
- ↑ క.గ.చ. క్యాదిమాక్షరయమకములు
- ↑ క.గ.చ. చతుష్కంధములయందు
- ↑ క.గ.చ. నచ్ఛముగఁ
- ↑ గ.చ. కవినాథనాయక
- ↑ క. స్వ, స్తివచఃకలితాగ్ర్య
- ↑ క.గ.చ. పద్యమునఁ జతుర్దళియును
- ↑ క.గ.చ. గల ఘనగద్యము
- ↑ క.గ.చ. గుచ్ఛతతియును వలయున్
- ↑ క.గ.చ. కామసేవ్యస్తుతులన్
- ↑ క.గ.చ. సరిఁజౌపదరేకులచే
- ↑ క.గ.చ. రంగద్ద్విపదలను బొసఁగ
- ↑ క. కృతిసంగతి యగు
- ↑ క.గ.చ. కృతులకుఁ జాళుక్యచక్రవర్తి
- ↑ క.గ.చ. విశ్వేశుఁడు నిజచూడామణి
- ↑ క.గ.చ. వెండికొండ కొండయ యయ్యెన్
- ↑ క.గ.చ. తియ్యఁబలుకులున్
- ↑ క.గ.చ. నళికపునడుములు
- ↑ క.గ.చ. విభునిపురవనితలకున్
- ↑ క.గ.చ. తగవిశ్వవిభుని జేసిరి
- ↑ క.గ.చ. ఉత్కంఠతఁ గావించు
- ↑ క.గ.చ. సాగరం బని
- ↑ చ.లాటీఘోటీవధూటీ
- ↑ క.గ.చ. కైరవాసక్తములుగ నలులం
- ↑ క.గ.చ. బారుగుణంబులు రాజరాజి
- ↑ క.గ.చ. లోకములఁ బేర్చు
- ↑ క.గ.చ. పాక మధికమధురంబు
- ↑ క.గ.చ. లీలామంథరమన్మథంబులు
- ↑ క.గ.చ. ఉచితాకూలానురాగంబులున్
- ↑ క.గ.చ. అంతర్గూఢార్థరసస్వంతంబగు
- ↑ క.గ.చ. కామినీజనులు కుప్యద్దర్పు లై
- ↑ క.గ.చ. శ్రవ్యముగ నదియ
- ↑ క.గ.చ. గంగయందు మంద
- ↑ క. వైరిపొడుపు, గ.చ. వైరిపొడవు
- ↑ క.గ.చ. సాతిమదాష్టదంతులు
- ↑ క.గ.చ. వ్రాతము విన్ననయ్యె
- ↑ చ. భారతియును నటసాత్వతియున్
- ↑ క.గ.చ. కరణీయ లొగిన్
- ↑ క. సకలరచిత, గ. సరసరచిత
- ↑ క. దళితేందీవర
- ↑ క.గ.చ. సంవళితస్మేరములున్
- ↑ క.గ.చ. సంపూరంబులై యత్తఱిన్
- ↑ క.గ.చ. ఆరూఢాత్యుద్గతార్ధయత్య
- ↑ క.గ.చ. ద్భుతముల్దారౌద్రము
- ↑ క.గ.చ. భైరవభుజోద్యత్ఖడ్గ
- ↑ క.గ.చ. భంగించు తుండించు
- ↑ క.గ.చ. చెప్పఁబడినయవియు
- ↑ క.గ.చ. ఈషదుక్తప్రగల్భ
- ↑ క.గ.చ. ఉబ్బుదు రనిన్
- ↑ చ. ఈడితమగు
- ↑ క. పాంచాలిలాటికా
- ↑ క. కావ్యాడంబరకరణార్థ
- ↑ క.గ.చ. జను నది వితరణ
- ↑ చ.విశదాల్పప్రాసవర్ణ
- ↑ క.గ.చ. కోమలమైనవచన
- ↑ క.గ.చ. నాఁగశ్లిష్టశాస్త్ర
- ↑ చ. స్మృతిపాఠపటిష్ఠ
- ↑ క.గ.చ. పదములలో నర్థము
- ↑ గ. సలలితముగ నెచట
- ↑ క. వలిపెపుఁబయ్యెద
- ↑ చ. తొలుకాడెడు
- ↑ క.గ.చ. తనరు క్రియాకారక
- ↑ క.గ.చ. ఓజోరీతి యనంగను
- ↑ క.గ.చ. బాహుళ్యము దా
- ↑ చ. భాజన మై నెగడు
- ↑ గ.చ. వర్గతృతీయబహుత
- ↑ క.గ.చ. యద్ద్విజయజనంబులన్
- ↑ క.గ.చ. ఉత్కటయును నై
- ↑ చ. సముత్సారితాతిభ్రష్టారి
- ↑ గ. చళుక్యవిశ్వపతి
- ↑ క.గ.చ. పెం పెట్టిదో
- ↑ క.గ. క్రీడాగతుల్
- ↑ గ.చ. శూరాదులశ్రుత
- ↑ క. రంభాకృతనృత్తనృత్యముల, గ.చ. రంభాకృతనృత్యకృత్యముల
- ↑ క.గ.చ. తఱుచు గాక
- ↑ క.గ.చ. పొసఁగ మాధుర్యమునఁ జెప్పుట గుణంబు
- ↑ క. నోజమును జెప్ప
- ↑ క.గ.చ. చిక్కియున్నప్రాణములు
- ↑ క.గ.చ. మనుభూపేంద్ర
- ↑ క.గ.చ. ప్రకామప్రమా
- ↑ చ. నందకహేతి
- ↑ చ. శైవకథా
- ↑ క.గ.చ. శూరసైన్యాతిజైత్రా