కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రసికజన మనోరంజనము-తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రసికజన మనోరంజనము.

తృతీయాశ్వాసము.

<poem>

క. సిరియుంబలిమియు సెమముఁ
   దిరముగ మదినమ్మికొలుచు దిట్టల కెల్ల   
   గరము న్నెవరున నిచ్చుచు
   నరయుచు సాదులనుబ్రొచు  నలకరినెల్లా
వ. వ్తెశంపాయనుం డట మిఁద  నడిచినకత  జనమెజయున కీట్లని చెప్పందొడంగె నటట్టు చెలిత్తియలు పొత్తుగి నత్తెఱనం గొనిచని మనికి

పట్టుచెరినఁ మరుచిచ్చునకు ఁ జుళఁజాలక చాల జాలిం దూలుచు వారలనేను ఱించి,

సీ, అలమోవి  దొండపండనవచ్చు చిల్కల
               జవ్వాజివలవులు  నడలుఁద్రొయ
  బుజముతూలఁజూచిపొరినంచలఁ
               దుఱుముక్రొమొగిలింతతొలఁగఁద్రొల
  చనువూవుబంతులఁ గనివలుతేఁట్టుల
               ముక్కుసంపఁగి మోగ్గ మొనసితను
 కయికొమ్మల నదల్వఁగావచ్చు తెమ్మెర
               నొకట నూగారు పామొదుగఁజేయ
 కలికిడూవున గనిచెరు కమ్మనిల్లు
 బలఁగముల నాకిలికిరూపె పాఁజేయు
 బొటిజడలలెను బువులతొఁట కవుడు
 చెలుల దిగనడి యెడఁబాటు చెలువఁగూడి. <poem>తృతియాశ్వాసము

కి, అంత నింతులెల్ల నంతయుఁ జలఁకొంది

   యింటఁ జెలినగాన కెల్లచొల్ల
  వెనకి తి త్తరించి వలఁదులుత్తలము
 నెలరుద్రొఁలుఁ జెర నరుగుడెంచి,

చ. కనిగెలఁదొటలొ వలపుగమ్మెను తమికొలంకువంశఁ

   క్కని నవదెని యెటిచికాలువ కాదలిమనిక్రెవఁ
  న్నిన నెలమెపని  నిద్దిపుముటరుంగు జెంగట  
  బొనరిన కమ్మ చెంగిలువ పుప్పాడీ తినియమెద్ద మునియను
వ. కని యిట్లరిని.
చ. ఎటువలెమమ్ము బాసి యిపుడీచ్చటి వచ్చితమ్మ నీ
   మెటువలె బూవునిటి పెనువెల్లువ లీఁదితిమమ్మ నీను కా
   ళ్ళెటువలె నొర్చెనమ్మ వెలదియులు పుప్పాడితినె లెక్క
   డెటువలెఁ దూఱితమ్మ పొదరిండ్ల నమొతగునమ యిక్పరుల్
ఉ. నిచెయిదొలు కెంజిగురు నిను నువాతెఱ దొండవండునన్
   నిచనుబూ వుగుత్తులను నిచెలువారు బుజంపుఁగొమ్మలును
   జూచినఁగొయిలల్ చిలుకజొటులు దుమ్మెదళాలుఁ దెమ్మకల్
   హా చిలి యించుకైన  నిను నాఱడిపెట్టక నిల్వనిచ్చునె.
నీ. ఒక లెఱంగక మరుఁడుండి మండిపడును
                 గూడితెట్టులు కాఱుకూతలఱచు
  వడరుచుఁ జిల్కలు నడిఁబండుకొఱుకును
                 పరువెఱుంగక యంచబారపాఁచు
 కడిసినొయిలపిండు కన్ను లెగఁజెయుఁ
                 బొగరుస గొర్వంక లెగిరిఁపడును
 వెయిజల్లుమనగాలి మిదమిదికివచ్చుఁ
                 గన్నుగానక నమ్మిగంతులిడును <poem>రసికజనతునొరంజనము

గొలతనమున బలుముద్దురాలపగుట వచ్చీతివిగాక మొరులిట్టు వత్తురమ్మ యించుబిలుకని దడములెక్కయైన కరుకొనకు నొంటిమైఁ గలుంవకటి

సీ. సారె సారెకువిలు చలువ తెమరళాదు

              తియ్యబిల్లలవాని తెరుగాని
 యల చెట్టనలంచు నామనిదొరగాఁడు
              పచ్చవిలుని దళవాయిగాని
 పరువు లె తెకు గొఱవంక గుంపులు కావు
            తలిరాకువిలుకాని దండుకాని
తావి గుబుల్కొను తమ్మి మొగ్గలు కావు
           కమ్మ విల్తునితూవుగములుగాని
తెనెలానివెడల తెఁటిపాటలు కావు
మెమయుమరుని వారిఁమేతగాని
కెలనవిరియ కన్ని గెదంగి పువుగాదు
పూలవిల్తు చెతివాలుగాదు.

వ. అని చెప్పుపప్పు డప్పడంతుక కంత్త కంతకు వలవంత వింతయయి చూపట నప్పట్టున2ంగల వంతలుచుపి వంత మఱసంతమని మొంచి మించుబొండ్లమ్ముద్దరాలిం బూలుగొయుదము రమ్మని తొడుకొనిచనుచు నిట్లనిరి.

చ. చిలకలవలి కనొనుము చెన గుతివయఁ జిల్క కొట్లచె

   నలరుచు దొందవచ్చు దనరారెడు  డెందమువొంగఁ జెల్వునిం
  గలసిన వంటినొక్కులను గందియు ముద్దులుగుల్కుచున్నయు
  గ్మలిచెలువపు ఁ గెంబెదవికై వడ్ది ఁ గ్రాలుచున దెంతయు. <poem>తృతియాశ్వాసము

చ. కనుఁగొను ముడ్దుగుమ్మ కొగరుఁగల్వలు బిచ్చిముందట

  జనచని నెమిగొండి యటపల్వ బువుఁదెనియల్
  గొని పొగ రెక్కి తుమెదలు గూపులుకుడిదవంగ కవ్వులన్
 గమిగొని నల్ల మలనుచు గ్రక్కున లొడలఁవంగ బొల్సుమి.

ఉ. అక్కడఁగొయిలొక్కటి రవంతయు గ్రక్కునఁ బల్కుకలమాని యాకులె

  మెక్కుచు@ం బెకువాళ్ళు గుమిఁగ గానన్నునిచ్చి యెప్పుడు
  న్నిక్కపు  మానిలెఁజిగురు  నిప్పుననొప్పుచుఁనమ్మికంటి తా
  బక్కఁగఁగైకొని దబిసిచందము నినుడిమెచ్చుఁవొండుఁగన్

చ. కరుపలిసిన మెల్లఁజని కమనిఁతావులు గ్రుమ్మరించు న

  బ్బురపుఁ గొలంకఁజెరు తనహకకువడ్దయి నిల్చియున్న యా
  దరి బలురక్కను ల్తలఁకఁ దద్దఁ దలల్దునుమాడి వ్రెల్మిడిన్
  విరులనుద్రుంచి కొమ్మకును వ్రెఁగుతొలంచెను గంతివెలి

గి. అలరు కొమ్మలు చెలువులనలఁబొది

  కొమరుపూల ఁ గాంచెనొ కొమ్మచూడు
  మలరుకొమ్మలు చెవుల వల బొంది
  కొమరుపూపలఁ గాంచుట గొప్పయగునె.
న. అనిమఱియును
సీ, ఏమన వలఱేఁడు ప్రెముఘి పుటగఁ
            గలసి దెందంబులొ మెలఁగునమ్మ
 చలువలఱేఁడు  నిచ్చలు మెలుపులత్రొడ
            విడిచి యానంతయు  నడుపఁడమ్మ
యెలదొటలుని కొయిలమొత మెరటి
            నొరెత్తిమాటాద నొడునమ్మ
జింక త త్తదిరాతు చెలఁగి యెకప్పుడు
           నొకరికంటఁబడక యుండునమ్మ <poem>రసికజనమనొరంజనము
 వెల్లవాఱతడవ యంచలెల విడువ
 కెంతనవ్త్వెన వినువాకఁ కెగునమ్మ
 యటివారలచె గ్గుపుట్టుటెట్లు
 వలదువలవంత యెక యింతి వారివలన,
చ. మెంగిళులఁజూచి పంతనముఁబూను  నంచపిండు
  పఁగివువుతావ్య్లంగొనెడె పయ్యెక తుమ్మెదదిము తిమ్మలం
  దగిలికలంచుజాబిలియుఁ దామర చాలుఁ పొసగిమంంంని యె
  ముగుడరొ! సాగదెరిఁగొని ముందుమరుండరు చెంచు నిపయిన్,
సీ, నీకంటి ఁ బడినెలనిలుచునె మరుడాలు
            నిలువుగ్రుద్లుపడి తానిరుదొరక
  నిమాటవిన్నఁ దానిలచునె మరుతెజ
           తొఁకత్రెంచుక కానఁదొలగిచనక
  నీమెముగన్న ఁదానిలుచునె మారుమను
          దిగఁజిక్కిలయలునఁదిరిగిచెడక
 నిచెత బడ్ద దానిచుచునె మరుబాకు
          వడఁకింమాఁకూలనంటిపట్తుకొనక
మిట్టిపాటును నెగరి పొటట్టలంపుఁ
ద్రిమ్మరితనంబుఁ గఱకుఁదనమ్ముమాని
మునిఁగి డాఁగి పఱచి కూలి చనియెనెని
యెంతమండిపడిన మరుఁడెమి సెయు.

చ. దరిచెరి కానపాల్పడియె దండులు, తూపులువిచ్చిపొయెఁ దె

  రరుదుగ మూలఁబట్టె జెలువారుసిడబులు నిటిపాల్పడె
  విరివిరిపొయె  వారియును వినిగదాలువు కంటి మంటలన్
   మరుఁడునుసిలె గొండలముమానుము పూవిలుకాని దాడికిన్.

ప, ఇట్లు నెచ్చెలులెచ్చరించుచుఁ దొడుకొని చనుచు. తృతీయాశ్వాసము

<poem> కిలికి లి కలికి మొగన౦బుల౦ గడూగపప్పు ఁ గపప్పు ర వుందు మాద ము

 పలుకు పలుకులుగా  జనకంటీవంకరగఁ  జననెము 

పాదలుపొదలు డాయ భోక న ను బొటీగమి వెక్కనడూవు మెదలమె దల వెఱపుదొ పనిట మెల మెల కను పెద్దమడూవు కానకానన యేఱదరి యకు కన్నె కన్నె ఱఁజే సి చూడకు మానుమానును గుటూనివే ఱ మాటీ మా టి కి మ మ్ము వి డకు కొమ్మకొమ్మ లపండూ లెల్ల ను మ న్న మన్న నసేయవేలను చెలువ చెలువగు పువ్వునిరొగి ఁజిలుకఁజిలుకరాలి చెఁబూలను నలరు నలరు లు రా లె గనొ/poem> == రసికజనమనోరంజనము ==

    జూలజూలగు కాల్వదరిఁజనఁజాగి జాగిటుచేయనేటికి
    నాడ నాడుకోయిల యిపుడేమఱచెమఱచెనీనుడి నేటికి
    జానజానగు తావితావెదఁజల్ల జల్లనిబావిఁగందమె
    పూనిపూనికలెల్ల దీఱఁగ మొల్ల మొల్లపుఁ దావిగొందమె
    యలసియలసిగ పూలురులఁజఱియందఱుఁగూరుచుందురె
    వెలయవెలయనరాని కొలంకు వేఁడివేవేడిఁదొలంచుకొందురె.
సీ. అడుగుల కెంజాయ లలముప ట్టులుచూచి
                       తలిరాకుపడెనంచుఁదలఁచివంగి
    తనచూపుచాలు పర్వినపూలఁదేంట్లని
                       చాఁచినకెంగేలు సరగఁదీసి
    తగఁబల్వరుసతెల్పు జిగిపర్వుతీఁగెల
                       మల్లెమొగ్గలటంచు గిల్లబోయి
    యొడలిబంగరునిగ్గు లడరుమ్రాఁకులఁజూచి
                        సంపెంగననలంచు సరసఁజేరి
యొండొరుల నవ్వుకొంచు నయ్యువిదలెల్ల
విరులుకోయంగఁ జొచ్చిరి వింతమీఱఁ
గలికినడక నంచల గరువమడఁచి
యందియల

తృతీయా శ్వాసము
వెసగోసిసంపంగి విరినిమూర్కొ నెనోర్తు
ముక్కుతోడను సరిపోల్చు కరణి
చిగురుజొంపముద్రుంచి చేతజాల్చెనొకర్తు
పోరిగేలితో సరిపోల్చు కరణి
మొగలిరేకులగోట ముట్టిగిల్లెనొకర్తు
మొగిగోళ్ళతో సరిపోల్చు కరణి
దొండపండునుగొఱికె నాతుకయొకర్తు
పొసగ గెమ్మోనితో సరిపోల్చు కరణి
తీవెమెయినంట జే యెత్తితిగి చెనొకతె
పూని నెమ్మేనితో సరిపోల్చు కరణి. రసిక జనమనోరంజనము

చ.చెలువలు సొమ్ములు ంవిలువచీరలు నొడ్డున బెట్టిపావడల్
బలుచనుకట్లుగట్టి సరివారలజీరుచు నీరుచొచ్చిరా
పొలతులకిప్పు ముక్కు మొగముంగని యంచలు దేంట్లుజక్కవల్
జళుకున నల్లమబ్బు జిగింపెగ చందురుడంచు దూలగ

సీ.చిలుకలకొల్కుల చేతులునడుగులు
నెఱ్ఱదామరగుంపు నినుమడింప
ముద్దులగుమ్మల మోములుజన్నులు
బొందామరలగుంపు బుట్టజేయ
కలువకంటుల వాలుగన్ను లచెన్నులు
నాలుగన్నుగమినిబ్బడిగజేయ
క్రొవ్విరిబోడుల తీరుల మొత్తంబులు
నాచుతీ వెల పెంపునలువరింప
నెలత లెల్లను గుములుగానీరు చేరి
యింపుదళుకొత్తబెల్లుగా నీ దునపుడు
చెలువుమీఱిన నెత్తమ్మి కొలకువకును
గరమువింతగ గ్రొత్తసింగార మొదవె.

చ.చెలువయొకర్తు కె:జిగురు జిమ్మనగ్రోవి యమర్చి పూవుదే
నెలు చెలిమోముదమ్మిపయి నెమ్మినిజిమ్మిన గేలుదామరల్
తళుకు మొగంబుచేరువకు దారుచుటొప్పగు బూవునీటికిం
దలకకు మేముగల్లనని తమ్ములు బాసట వచ్చు నచ్చున.

గీ.ఒండొరుల కేలుదమ్ముల నొక్క మొగిని
నెమ్మొగంబుల పయినీరుచిమ్ముటొప్పె
దమ్మిపూదేనియను జూపుదుమ్మెదలకు
మించుతమి నోగిరంబుగ బంచునట్లు.

తృతియాశ్వాసము

క. కుంకుము సోకగ నెఱుపయి
యింకొకయెడ బపపుసోక నెలపచ్చనయై
పొంకపు గాటుకసోకిన
వంక నలుపయి కొలకు పలువన్నెల నమకెన్.

సీ,కప్పుకొప్పులనుండి కాఱుచుండెడునీరు
చిఱుతమబ్బుల వానచినుకులట్లు
గబ్బిగుబ్బలనుండి కాఱుచుండెడునీరు
బలితంపుమలల పెంవాకలట్లు
కమ్మమోములనుండి కాఱుచుండెడునీరు
సొగసుచందురు మంచుసోనయట్లు
కలికికన్నులనుండి కాఱుచుండెడునీరు
నెత్తమ్మిపూవు దేనియలయట్లు
వా తెఱలనుండి తగజాలువాఱునీరు
పలుచనగు దొండపండులపాయట్లు
వింతవింతలదనరె గంవిందుగాగ
లేమలటనీటిలోముంగి లేచునపుడు.

గీ.పడతిమిన్నలుకొలకు వెల్వడెడునప్పు
డొడలనంటిన నీటిబొట్లొప్పుమీఱె
నేపళంబుగ బెరుగు క్రొందీనగములు
మొగ్గతొడినకై వడి ముద్దుగులుక.

చ.తనతలఱెక్కలంజొనివి దాపుననొడ్దునవంచు పవ్వళిం
చిన గనికట్టుపుట్టమని చేడ్జియయొక్క తె కేలవంట ము
క్కుననది కేల్వడింబొడున గుబ్బెతగొబ్బున మల్కిపాటువన్
వెనుకకువచ్చె దాంజిగని నివ్వడినవ్విరి తోడిచేడియల్.

రసికజనమనోరంజనము

గీ.ఇట్లు కొలకువెల్వడివచ్చి యింతులెల్ల
దమ రవణములు వల్వలుదాల్చి పిదప
బువ్వుబోడిని గై సేసి వూలుదుఱిమి
పొసగ మొగమున గస్తురిబొట్టువెట్టి.

గీ.మెల్ల మెల్లనె యపరంజిమేడపొంత
బూవుదోటను గుజ్జుక్రొమ్మావి నీడ
జెన్నుమీఱెడు నెలఱాలతి న్నెమీద
బొలతి గూర్చుండబెట్టి యాపువ్వుబోండ్లు.

క.జాణతనపుమాటల వి
న్నణముచూపి చెలియమదినాటిన కుందం
బోనడచి ప్రొద్దువోవగ
వీణియగొనివచి ముందు పెట్టిన వేడ్కన్.

గీ.తీగెలుబిగించి సుతు కడుదిన్నపఱచి
వూని వీణియను బుజంబుపై నిమోపి
కేలునవరించి సారెల వ్రేలునిలిపి
యెలమిమీఱ జిత్రాంగద యింవువుట్ట.

సీ.క్రొవ్వాడికొనగోళ్ళ గ్రుచ్చితంతులుమీటు
నందంబు మదిజల్లుమనికలంప
మురిపెంబుగాబల్కు ముద్దుటెలుంగున
పొతములుకలిపించి సొగసుగాబలికించు
వింతకుఱాలెల్ల వెసగరంగ
హుయలుగాబాడెడు నొఱపై నపాటకు
జేరువమోడులు చిగురుపట్ట

రసికజనమనోరంజనము[మార్చు]

క. ఒప్పుల కుప్పయనంజను నప్పడఁతికి నామదిఁగల యలజడియెల్లం జెప్పికరంచక యేమో చెప్పితినని నీవసడ్డచేసెదుసుమ్మీ.

వ. అనిన నవ్విశారదుండు నవ్వి కవ్వడితోడ.

గీ. ఎంత దేవర పనియన్న నింతలోనఁ

బూని పండించుకొనివత్తుఁ బొసఁగఁబలికి
యావతియెయన్న నెయ్యంబుగానిపించు
నెలనగవునవ్వి తలయట్టె యెగరవైవ. తృతీయాశ్వాసము 


మ.కనియొ బాఱుడు తోటలోకలను వాల్లంటిన్నికాకవుదొ
న్ననజోడి లతకదావదన్నియలమిన్నన్ బిత్తఱిన్నుపైయన్
పవవిలా ని కడీంపూములికి జాన్ జాపూబంతి
చిన మేల్వన్నా పనిండిబొమ్మ జెనియన్నింగారి లేజవ్వని.

సీ.తనయందమీనేల దనకొండ బొలుపొందు
గట్టురాకన్నె కలికిమిన్న
తగమించువేడినొంచుదనమించుమెఱయించు
కలుములచేడెయీతలిరుజోడి
మెతుగారువగమీఱు మెయిసౌరుగలముద్దు
సలుకులకొమ్మయీపసిడిబొమ్మ
తనయొప్పిదమె యెప్పుడును నొప్పదగుగొన
ములతమ్మికొమ్మయీముగుమ్మ
రువ్వునజని నేనాయలరువిలుకాని
మిత్తినాతమ్మికంటి నామేలికొలపు
టరిదిసామి నాజగముచుట్టుంబునిటకు
దెచ్చెదను దీనిసొగసెల్ల దెల్పియనుచు.

వ.చనుచున్నతఱి నచ్చెరువ వడయాడుచున్న యొక్క నెమలింజూచి చిత్రాంగద నెచ్చెలులతోడ,

చ.అడుగులు మెల్ల బెట్టుచును నచ్చటనిచ్చట నిల్చిచూచుచు
వడిబొదరిండ్ల చక్కికి జివాలుననేగుచు నెమ్మిజుట్టు బి
ట్టడరగవచ్చెడుంగను డొ ఉఆతులు మీతలు పాఱండల్ల డే
యెడవక వేడ్కమీఱ నెదు రేగుడు కై కొనిరండు నేర్పునన్ .

చ.అసనిదె సందటంచు దఱియంజని పాఱుడుకొమ్మగూర్చి యొ
య్యవనము వచ్చెడుంగను డొయారులు మీరలు పాఱుడల్ల దే'

 

యని చెలిపిండుతోడ మమ్నవ్వలజూడకమున్నె యిట్లు
వనవిని సంతనుండి మదికచ్చెరువయ్యెడు మాకుదొయ్యలీ

క.దవ్వులనాతని గంగొని
వువ్వరుంబోడి యొక్క పొలతిబిలిచి యీ
వివ్వచ్చు బావంజికీనిడ
నెవ్వడినొక గద్దెగొంచు నెచ్చెలిరమ్మా.

క.అని తవయనుగును గనుగొని
గొనబువ బనివివబనిచిన గొనకొనిచని చ
య్యవ నిగనిగమనుగద్దియ
గొని చనువును నెవరును బెనగొన పటననిచె.

వ.అప్పుడతండు.

గీ.అదిగొ 'వివ్వచ్చు బావడంచు నెడునొర
యీమెయెఱిగి నన్నానవాలిడియెనేమొ
పల్కదటులు నీవీవచ్చుబావడంచు
నువిదమదినెంచి యిట్లని యుండబోలు.

క.అని సందియంబుదొలకగ
జనియాతడు చెంతజేరి పరగవడకువన్
ననబోడి చేయిచూపగ
గనుసన్నల గూరుచుండె గద్దియమీద.

వ..అంతనప్పుడు.

ఉ.తోరవుబేరులూడ నపదుంగవునల్లలనాడ ముంగురుల్
సారెకవీడ గ్రొంజిమటచక్కని చెక్కులమీదగూడ బం
గారపు గిల్కుటందియులు కమ్మనిపాటలు పాడ నెంతయుం
గూరిమి నేలమేల్పు పదగుంగవళుం చెలిమొక్కెంగ్రక్కువన్.

తృతీయాశ్వాసము

గీ.ఁమొక్కినలిచిన జిఱునవ్వు మొలకలెత్త
బెండ్ల్లికూతరవకు మీపు నెలదియనుచు
బుడమి వేలుపుదీవించి పువ్వొకండు
చేతిలోనుంచె గూర్మితో జెలువకవుడు.

ఉ.కన్నుల బిన్నవద్వొలయ గై కొనికన్నులనొత్తి మన్నునన్
గ్రొన్ననయన్నుమిన్న నెఱిగొప్పుననప్పండ నేలవేల్పు గ
న్నన్నలదాల్చి కెందళిరు చందము బొందగజూలు కేల్లవం
దిన్న గమోడ్చిలో దనివితీఱని కూరిరుమేరమీఱగ.

ఉ.మెండగువెక్క డెందమున మీఱగ దమ్ముల కన్నదమ్ములై
దండిగనున్న మీయడుగుదమ్ముల కిమ్ములమొక్కగంటి మీ
యండనుజేరి మిమ్ముగొనియాడగ గంటిని మంటి నేడుగా
పండువుమాకు మాకొదలునాసెను మీదగుకూర్మివేరిమి.

గీ.అనినఱియు నేమియో యపుడడుగదలచి
సిగ్గుచే బల్కజాలత చెలులవంక
జూడగా నామెయుల్లంబు చొప్పెఱింగి
వారిలోపల మణిరేఖ పలికెనిట్లు.

గీ.పెల్లుగాచెడు పే రెండు బెంపుతఱిగి
కుందనమువంటి నెమ్మేను కందిపోవ
నెచ్చటెచ్చటద్రిప్పంగ నిచ్చయిడెనొ
కటికతనమూని మీయల్ల మిటులుమిమ్ము.

క.బడలిక యడగగగొండొక
వడిమీరిచ్చోట నిలిచి పలుకుండొగి మీ
యొడయండెవ్వడొ మీరి
య్యెడకు ంవిచ్చేసియుంట కెయ్యదికతమో.

రసికజనమనోరంజనము


వ.అనియడుగుడుం గొండొకవడి చిడుముడిపాటున నెడదందలపోసి
యతం డప్పడంతుల కీట్లని చెప్పందొడంగె.

ఉ.మాదొర యొప్పు జెప్పదరమా మనకవ్వడి యాతడారయం
బై దలివేడ్కమీఱ విను మానిక ముందలదాల్చుదిట్టదా
గాదిలివేటకై యొఱకు కై నిప్పుడునచ్చెగానకే
మాదట వెటవచ్చితిమి యాయనచూడ్కికి విందు సేయుచు.

చ.తడవులనుండియేము ముదితా యతడెచ్చటి కేగుచుండు వెం
బడిబడి వచ్చటచ్చటికి వానయు నెండయు నాకవేడ్కతో
నడుచుచుగొల్చుచున్నకతనం గడుసెయ్యముచూపి నిచ్చలా
తడెయొనగుంజుమీ తనకుదానె మదిన్మముమెచ్చి యన్నియు.

సీ.చెలియరోవిను మేనుజెప్పెదనంతయు
మొదల మాదొతయొకపూంకినెఱప
దనమంకి వెలువడి తద్దయుగోరిక
నందందు గలవాకలరసియరసి
యలతు మ్మెదలపాట లాలించియాలించి
సొలయక వింతలు చూచిచూచి
చెలువంపుగోనలు తిలకించి
కన్నారగొండలు కాంచికాంచి
నెలలుపండెండ్రు పొలుపుగ నేలదిరిగి
తనదుపూనిక నెఱవేర్చి చనదలంచి
వెండియిచ్చోట నొకపూటయుండమదిని
దలపుపుట్టిన నాగి నే డెలమితోడ.

సీ.పరిమాలుమావుల దరిగ్రాలుబావుల
విరిచాలుతావుల వేడ్కనొంది

వనయేటి చోటుల జతుమేటితేటుల
ననదేటపాటలకును జెలంకి
యెనలేనివానల బెనుపూనుకోనల
ననతేగిసోన దనివిగాంచి
వెలినున్న మెట్టల గలనున్న చెట్టుల
బలువన్నె పిట్టల పొలుపుచూచి
యొయ్యనొయ్యన నపతేరు పయ్యెదలకు
డెండమునకొంగి యిచట నందుదుకొంత
తడవుమాసాముయును మేము వెడలలేక
వింతలెల్లను గనుచుంటి మింతులార.

గీ.అటులుచూచిన పిమ్మట నడవిలోన
వేబలాడగ నించుక వేడు కైన
నిలిచియీచేరువను వేట పలుప గడం
విల్లుంమ్ములు చేనుల్లపిల్ల వెడలి.

శా.సింగంబుల్చెడిపొఱముట్ట్జి ములుకుల్సింగాణికిందార్చి వే
త్రుంగంజేయుచు బెట్టిదంవు బులులం దూలించిచానేయుచు
బెంగంజెట్లకు బ్రాకుచో నెలుగుల బిట్టేయుచున్ లాగలం
గ్రుంగంజూచెడు పండిగుంపులతలల్ గూలంగ బెల్లేయుచు.

క.ఇక్కరణి నాతడింతకు
బెక్క మెకంబులనుబట్టి పెంపఱజేయ
జిక్కక యెలుగొక్కటి యీ
చక్కిబఱచె గోర్కులెడల పందడిసేయ.

ప.దానింగానక కొంతతడవువెదకి వేపరి.

ఉ.చాటుననున్నచో నెలుగుజూడ గనుంగొననైన వచ్చి మీ
బోటి వలంతు లచ్చెరువు పొందగలోగొను నిచ్చమమ్ముని

చ్చోటికిముందుగా బనిజె జొప్పుగనుంగొని రమ్మటంచు న్ అ
మ్మేటియు వచ్చుగర్జమిట మేలగుపల్కిక వీనుసోకినన్.

క.ఇచ్చట కొమ్మలచెలువున

కిచ్చను గడుసంతసిల్లి యీకోనకునే
మచ్చుగవచ్చితిమీదగు
మచ్చిక నీయలతుగొమ్మ మాదొరకనుచు.

వ.అని చేతిలో నొక పూగొమ్మ పట్టుకొని.

క.ఇక్కొమ్మపై దలంపెద

నెక్కువగా గల్లియుండు నింతిరొకనిన
ముక్కంటి యబ్బరంపడు
నిక్కముదాచంగ నేల నీయాననుమీ.

క.అని తెల్పివారివెండియు

గనుగొను యోకన్నెలార గారవమునమీ
ననబోడి గన్ననుండియు
నెనరును వేడుకయు నెఱగ నెలకొనెమాకున్.

ఉ.ఈమురిపెంపు బల్కులును నీనునుబాటల యొప్పిదంబు నీ

మోము చొకాట్ముంగనిన ముద్దియలారవినుండు వేయునిం
కెమిటికీవెలంది మదినెంచగ దామర చూలి రాణియో
యామె యొనర్చినట్టిజవరాలొ యవంగను మాకుదోచెడున్.

క.తొయ్యలి ప్రోలెయది పే

రెయ్యది యీచెలుగ్వదాల్ప నెన్నికగనెనో
యియ్యెలనాగం గడువున
నెయ్యెకిమీడుగనెనొ యెఱిగింపుడుమాకు.

వ.అనిన నతని జాణతనంబునకును నేరుపుమాటల పొంకంబునకును

డెందంబున నివ్వెఱపడి. తృతీయాశ్వాసము

వ.పాపకగ లేమలొండొరుల మోములుగంగొని కానిమోవులన్
ముసిముసినవ్వుపూవు నొకముద్దియ నేర్పున పల్కుడయ్యె యె
ద్దెసలను నాముచూపులక్కు డెప్పరముండునె యీవెలంత యిం
పెసగగ పల్వచెల్వయొనరించిన కన్నియయా నిజంబు.

వ.అదియునుగాక మీరలిపుడన్నియు మీయెకిమీనిమన్నువల్
బదిలముగా నెఱంగుదురు మావలనవ్వినదగ్గ దేమియు
న్నది యటులై నమాయెడల వబ్రవు గురిమి పెంపుచెండగా
చిది తుదముట్ట మావలననే వింవేడుకియైదెల్పెడి.

గీ.పుడమి పువుబోడి కపరంజిముద్దు తొడవు
పాలమున్నీటిపట్టికి బట్టుకొమ్మ
పెట్టువోతల్ కెంతయు బుట్టినిల్లు
వెలయు మణలూతవంగను వీడొకండు.

క.నీరికి బుట్టినయిల్లయి.
కరములచెడు మానికంపుగమికిందావై
యిరవై ముత్యమ్ములకును
బురుడించును బాలసంద్రమును బ్రోలెపుడు.

శా.అవ్వీడేలెడు చిత్రవాహనుడు నెయ్యంబొప్ప నెవ్వారల
న్నొవ్వంజేయక కప్పముల్గొనుచునుండు నేలవిల్లందబో
నెవ్వేనిత్తురు మావులుంసిరులు బెక్కేనుంగులుం దేరులున్
జివ్వల్మానితమంతనే పెఱదొరల్ చేదోయి జోడింపుచు.

క.దండము నెట్టుచు నవయము
దండిమగండ లేనిపోని దండుగవేఱే
దందేలమాకునీవే
దండని పెఱరాఅచసిండతని దగగొలుచున్.

రసిక జనమనోరంజనము

గీ. మేరయెఱింగిచెప్పి మెప్పింతుననుకొన్న
నెలఱేనియసపుఁబాలవెల్లి
పలుకుఁజెలికిమిగులఁ దలముస్కలయినచో
నొరులుదాని నరయు నోపువారె. 95

గీ. అట్టియెకిమీనికి ననుంగుఁబట్టియీమె
కనులయెదురనె కానిప్ంచు కతనవేఱె
యీమెచెలువంబు పొగడంగ నేలమాకుఁ
బలుకువెలఁదుకు మెప్పునఁగలిగెనీమె 96

ఉ.ఏడును మీఱెరుంగనవి యేవియు లేవటుగాన మీఁదనే
జాడల నెప్పుడెవ్వనిని జవ్వనినెట్టనఁ జెట్టవట్టునో
వెఁడెద నిక్కువబు వినిపింపుఁడు కల్లలుపల్కిరైని నా
తోడుసుఁడీ యటంచు మదితొట్రిలఁబల్కిన నవ్వి యిట్లనున్.::::::::::97

క. మేమరయఁగ మీవారము
కామే మమ్మింత వేఁడఁగా లాఁతులమే
లేమా లెస్సగఁజూచిన
మీమెలఁతుక యుక్కటియును మేమొకటియునే.::::::::::::::::::::::::::98

మ. చెలియా సందియమేలనీపడఁతుకంజేపట్టు వివ్వచ్ఛుఁడి
మ్ములనామాటలు నమ్మియుండు మిటుపైఁబూ బోఁడియుంగ్రీడి తా
మలరుందావియుఁ బోలెనొక్కటయు యెయ్యారంబుగా నుండఁ గ
న్నులనిండం గనువేడ్కయీచెలులకు నొన్నాళ్ళకేకల్గెడున్.::::::::99

క. కన్నుల విల్గలవాఁడిం
కన్నులలో మేలు బంతియగు నీనవలా
కన్నుల తూపులుగావే
గన్నులదొరపట్టి గెలువఁగలవాఁడుసుమి.::::::::::100
తృతీయాశ్వాసము


క.నిలువెల్లఁ గనులుగలదొర
చెలువంపు గొమారుఁనెల్వఁజెచ్చెరమరుఁడున౯
నిలువెల్లఁగనులుగల విలు
బలువడిఁజేపట్టిఁరగంబడఁతుక గూర్చున్. 101

వ.ఇంక మీకలికియు మీరును మాఱిడీతుంగుండనినయిట్లనియె. 102

ఉ.ఈరిటుపల్కఁగల్కియన నెవ్వతె మేమన నెవ్వకయ్య మీ
వారము గామె యందఱము వారలన్నీలనట్లు మమ్మును౯
వేరుగఁజేయ మీకు@ండగునే యిది యిట్లను టెల్ల మాదెనన్
గూరిమి కల్గుకై వడియె నూఱును మీకడ నింకనేటికిన్. 103

ఉ.జాలమికేల మాచెలిదెను కొలివోవనికూర్మివేర్మి మా
పాలిట వేలువన్నిటికి మాకిటుమిమ్మునె చూపిపోయె మా
చాలములెల్లఁదీఱె నిఁకజవ్వనిఁబెండ్లి కొమార్తెఁజేసి యీ
మేలొడఁకూర్పఁబెట్టితమి మీపయి నెట్టునుదప్పదింతయు౯ 1 04

గీ. కొమ్మనాక్రీడితోడను గూర్పమాకు
నిపుడు మీకంటెఁ జుట్టుంబు లెవరు లేరు
కావునను మీరలెట్లైనఁ గలికికొఱకు
వేల్పు దొరపట్టి కడకేగి వెరపుమీఱ 105

చ.కనికరమూని మాదిరకుఁ గవ్వడి యీచెలియందుమున్నుగాఁ
గనిన కొమారు నీబలుకఁగాఁదగుగట్టిగనింక మీర లి
ప్పనిఁబయివ్రేసికొందుమని పల్కొక యించుక యన్నఁజాలు మా
మనవి నిజంబుచేకుఱిన మాడ్కిన నెమ్మదినమ్మియుండెద౯ 106

గీ.పదిగఁ గొనియాడ నేపాటివారమేము
మఱుఁగుఁజొచ్చితి మెట్లైన మగువనింకఁ

రసికజనమనోరంజనము


డప్పులెన్నక మన్నింపఁదగదెయిట్టీ
చేతిపనితీర్పఁదమకెంతసేపుపట్టు. 107

సీ. ఏఁజేయువిన్నపంబీడేర్చిననుగదా
                                  యేకీడుమాట నాలింపఁదప్పు
     నిఁకఁగ్రీడిఁదనపట్టినియ్య నీకొల్పినఁ గ
                               గద మెండు నాగుండెకుదిరియుండు
     నామేలిమాట నాయమచెవివేయఁ గ
                               ల్గినఁగదా నెమ్మదివనటమానుఁ
     బడఁతియాతని చెట్టఁబట్టఁ గాంచఁగనబ్బు
                               నాఁడుగాపడువు నాకుమిగుల
    ననుచు మణీరేఖమఱియు నెయ్యమునఁబలుకుఁ
    బడఁతిఱేనినెప్పుడు చెట్ట్టవట్టునొయును
    తమకమునఁ బల్కితినిగాని తమరుపలుకు
    మాట ముంగొంరుబంగారు మూటమాకు. 108

గీ.అనిన వన్నేలవేలుపు కనులుఇమూసి
      యపుడు లోనిచూపుననేదొ యరయునట్లు
      మదినిలదలపోసి కనువిచ్చిమగువలార
      మేముదపనులమయ్యును మీకువ్ంగాను. 109

క.తడయక కవ్వడికడకున్
     వడిఁబోవఁగనొప్పుకున్న వారమవల మా
     యొడయఁడును వేచియుండును
      బడఁతీపోదుమని సెలవువడయుచునరిగెన్. 110

వ.అంత నక్కడఁ గవ్వడియును.

                               111
గీ.ఇచటనున్నట్టులేతన్నునెంచుమనుచుఁ
    జెప్పి సంగడి కాఁడెంతసేపొయయ్యెఁ

తృతీయాశ్వాసము


బోయిరాఁడాయె నిదె చాలప్రొద్దులోయె
నచటఁబోయిన పనియేమొ యడ్డపోలు. 112
 
గీ.అనుచుఁ దలఁచుచు నవ్వలనరుగుదెంచు
     నెచ్చెలిమికాని దవ్వుల నెమ్మిఁగాంచి
      యెదురుచని చెప్పునంత కోర్పెదనులేక
     చనినపని కాయయో పండొయనుచు నడుగు. 113
 
గీ.ఏనుబోయనపని గాయయేలయేగును
       బనిని పండించుకొనియె నేవచ్చినాఁడ
       నిన్ను మున్నట్లు వీడ్కొని నేనుగదలి
       తొలుతఁ గారుకోనలు దాఁటి తోటఁజొచ్చి. 114
  
క.ఎలజవ్వనముం దొలఁకఁగఁ
      దొలుకారు మెఱుంగులట్టి తొడవులుగల యా
      బలు సింగారంపు నెలం
     తలలోపలఁ గూరుచున్న నాతుకఁ గంటి౯. 115

వ.ఆచక్కరబొమ్మ చక్కదనమ్మొక్కించుక వక్కాణించెదఁ జక్కఁగా వినుము.

సీ.బయలరిక్కలచాలు పాఱవై చినయెగ్గు
                                        మలలనెల్లను జట్టుపఱుచునేగి
     పవడంబులను మానుపడఁగఁ జేసినకీడు
                                          సింగంబునడవిపాల్సేయురవ్వ
    చందురులోఁగందు పొందించునారడి
                                          చిగురులఁగఱకుగాఁ జేయుకొదవ
   నెత్తమ్ములను లోఁతునీలువై చినరట్టుఁ
                                          బసిఁడికిఁ దావిఁగూర్పనికొఱంత

రసికజనమనోరంజన


కలికిగోరులు సిబ్బెంపుగబ్బిగుబ్బ
లలఁతి మోవియు నసదుఁగౌ నలురుమోము
గొనబుచేతులు తెలిగన్ను లొనరుమేను
జేసినెత్తమ్మిచూలి పోఁజేసికొనియె. 117

గీ.ఈడు కలిగించియును బువ్వుబోఁడికీడు
      కలుగకుండఁగ నొనరించె నలువయౌర
      తలఁచిచూచిన నేదియో తమ్మి చూలి
      టక్కుగావింపఁగాఁబోలునిక్కముగను. 118

గీ.నలువతమ్ములఁ గల్వలఁజెలువుమీఱఁ
      జేసి యవి రేయు ఁబవలును జెన్ను లేచి
     వౌటపొడగాంచి యారెంటి నేటఁగలిపి
     కలికికన్నుల ననయంబు వెలుఁగ ఁజేసె. 119

గీ.నేలపైనంటులుంట యేమేలివింత
     యనుచు మదినెంచి వింతసేయఁగఁదలంచి
      నలువ యనఁటులపై నేలకలుగఁజేసె
       నెలఁత తొడలును మొలయున నెపమువెట్టి. 120

ఉ.మించులఁ గెంపుల న్నెలను మేలియనంటులఁగూర్చి నల్వమై
      మించును వాతెఱ న్మొగము మేల్తొడలుం దగఁజేసి వానిలో
      నించినతళ్కును బిగియు నీలియు నాకును దీసిచూపులన్
     బించపుఁ గుబ్బలుం దుఱుము వీ నొసర్పఁగఁబోలునింతికిన్. 121

చ.అలతలకట్టు లింతితఱులన్ను క్స్నుల్నిడుదల్వెలంది చె
      న్నలరెడు బొడ్డునట్రుసుడి వాతుకసై కపుఁగౌనునున్న బం
     తులు ననబోఁడి చన్నుఁగవ దొంతిగవిద్దెలు రూపుపూని యీ
     మెలఁత నెపంబునం బుడమిమీఁదను గ్రుమ్మరుచున్న వారయ౯. 122

తృతీయాయశ్వాసము

గీ.నేరెటేటియసటమించున్నిమర్చి నాతిచెలువంబుజేయుచోదాతికాన మగువనెన్నుడుమొనరింపమఱచిపోయె ముదిమివచ్చినతఱినెట్లుమదులునిలుచు.

క.చన్నుంగవయందముంగను చన్నుంగవయంకులంతువటనీవున్ను నెన్నడుమును గనితలంచితి నిన్నండుమునుగనియెఱుంగ మియపదనుచున్

గీ. కలిమికొండంతకన్నను గరముంగలిగి ఱాయిగానుండెబిగిగుబ్బదోయిచూక మెండునెత్తమ్మిమొగ్గలనిండియుండి గొప్పమొసలిచేరిన మేటికొలంకుంబోలి.

క. పలువరుసలల్ల మల్లెల పలువరసలసంగవచ్చుబైదలిచెలిక తైలవగచూపు తెగలు క ల్వలగచుపుతెగలునంగవచ్చును రేండా.

గీ. అనిమఱియు జెప్పంబొవంగనతండుచెప్పు మాటకడ్డంబువచ్చి యమ్మెటుఱెండు నిట్టలంబగుతమకంబుపట్టలేక తనదుసంగడికానితో ననియెనట్లు

చ. పొదలెడువడ్క నీవిపుడుపోయినకర్జముమాటమాని నీ కొదుంగనిచేతంగానిపనియొక్కటిపైనిడుకొంచు నేమియో చదివితివింతసేపు నింకజాలుంబొగడ్తలకట్టిపెట్టియిం పొదవంగ దొ ల్తదెల్పు ననునుద్మలికైకొననిచ్చగించుటల్. రసికజనమనోరంజనము

చ.అనుచెలికానిత త్తరము నంతయుగంగొనితానుఱెనివీ డ్కొనియటుపొవుటల్ మొదలిగొబ్బేతలుండినపూవుందోటకుం జనిపలుకాడుటల్తుదిగజక్కగనంతయువిన్నవించియొ య్యనజెలికత్తియల్పలికినట్టితెఱంగిఱించియిట్లనున్.

గీ.నిన్నువేండదమన్నించినన్నొకింత పలుకుచెవింబెట్టియాకనెవలననీవు మన్నుగన్నకొమారునివన్నెమిఱ నెలమిమామకుబెంపుగనియ్యవలయు.

గీ.ఇంతవట్టునుజనువిప్పుడిత్తువేని కొమ్మతప్పకిప్పుడునీదుసొమ్మెసుమ్ము నేనుజెప్పితిననివెకనేరమిడక యిపుడముందుగజక్కగనేంచుకొమ్ము.

ఉ.ఏలతలంపవేపలుకులించుకదేవరయానతిచ్చినం. జాలునునేలఱెనిసరసందగనేలివారికర్జమున్ నీలుగమాటవేంబడినివిన్నపమౌననంజేసివ్రెల్మిడిన్ మేలొనగూర్చివత్తుననుమెచ్చగనిప్పుడపొయినచ్చెదన్.

వ.అనినగారవంబునవిశారదునకానేలఱేడినిట్లనియె.

క.సతమునుగోరికలూరంగ నతివంగవయనెప్పుడెప్పుడనుచుండంగనిం తతడవుజెప్పంగనేటికి బతిమాలంగనేండుక్రొత్తవాండనెనీకున్.

చ.పలుకులింకెలనీపనువుపన్నుగజేసదనెన్నండెయ్ననీ పలుకునకడ్గమ్క్వాడుదునుపట్టికొపంగెదఱెపెపొయియా పొలంతకుకన్నతండ్రికడముచ్చటలాడుముమేలునెంచినీ కెలిమినింకేమియిచ్చిననునించుకయేనియునప్పుదీఱునే. తృతియాశ్వాసము

గీ.అనుచుగొనియాడిచెలికానిజనువుమిఱ మగువపలికినపలుకులుమఱియమఱియు నడిగివిన్నవెవించునెయ్యంబుమిగుల వేడ్కపడుచుండెగవ్వడివిసుగులేక.

వ.అనినందరువతికాతచెప్పమనిజనమేజయుండడుగుటయు. నిరోష్ట్యకందము.రక్కసిఱేండ్లగలనన్

జక్కడంచియలతెఱంగంట్లసాంకెదిట్ట చక్కగనెల్లరసేగిం జక్కంగనియ్యకయరసెడిజేజేరాయా. ఉత్సాహ.చుట్తువాలుకేలంబుని