కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/చెన్నవురి బ్రహ్మోపాసనామందిర ప్రతిష్టాపనము
స్వరూపం
891
జ్యోతిషమాధవీయమనందు వృద్దవశిష్ట్ట వదనము. శ్లొ. ఉదగ్దతేభాస్వతి షష్టమే,బ్దే మా సేచయు గ్మే దివసేతధై వ పిత్రాక్షరస్వికరణంచ స్త్రిణాం, సరస్వతీప్రార్దనపూర్వ మాదౌ కందము గొమౌత్రికా బందము
క.వారిఁగ వీరిఁగఁగొని నను వారలు మఱిఁగూయఁదగదు వాదమపొలక్ గోరిన వీఁకఁ గడు నిలను గారవ మగుఁగూడ దసదుగాఁదలపొలక్.
తే. భవ్యపురుషార్దదాయయినీపత్రికాదీ నాధులార! యుమారంగనాయకౌఖ్ఖు లార! ప్రచురింత్రు పత్రికయందుదీని ననుచు వెఁదడుతొంతి-శతావదాని.
చెన్నవురి బ్రహ్మోపాసనామందిర ప్రతిష్టాపనము.
చెన్నపురి భ్రహ్మోపాసనామందిర ప్రతిష్టాపనము
<poem> చ.అటువలె నొక్కఈశ్వరున యర్చన మాననీకంబుగా భువి౯
- బటుమతిఁ జేయు పద్దతిని భానీల నేఁబది యేండ్ల క్రిందట౯
- ఘటన యొనర్చి దేశమున గల్గుజనంబుల కెల్ల జాటి యా
- దట నొనరించె నాతఁడు మతంబున కెల్ల మహోపకారమున్.
మ. ఘనుఁ దాతండు దివంబుఁ జేర వెనుకం గాపాడి యబ్దానిఁ బొం
- దెను సత్కీర్తి మనీషులెల్ల బొగడ౯ దేవేంద్రనాధుం డహో
- వినుతిం జెందదే యాది బ్రహ్మమతమ౯పేరన్ జగంబందు నీ
- యన స్తాపించిన సత్సమాజ మిపుడొయ్య ంసర్వ సమ్మాన్యమై.
- ఉ. ఈయన పండితోత్తముల నేపునఁ బంచెను వారణాసికిన్
- బోయి సమస్త వేదచయముం బఠియింపఁగ వారు వచ్చి యా
- మ్నాయములుం బరీక్షగా విమర్ష యొనర్పగ నందు దోషముల్
- పాయక కొన్ని కంపడియెఁ బాసెను వాని ప్రమాణ భావమున్.
- చ. వెనుకను బ్రాహ్మధర్మ మనుపేరను గ్రంధ మొకండుచేసె నీ
- యన ఘుఁడె తా శ్రుతిస్మృతులయందలి వాక్యము లేర్చికూర్చియీ
- యన ఘనకీర్తిఁ గాంచి ముద మారఁగఁ గేశవచంద్ర సేనులు౯
- ఘనతర భక్తి జేరెను ఘనంబుగ బ్రాహ్మ సమాజము వడిన్.
- చ.ఇతడు ప్రసంగము ల్సలుప నెల్లర రంజిలఁ జేయ దక్షుడై
- ప్రతిభమొయిం జగంబునను బ్రాహ్మనసమాజము వన్నె కెక్క నం
- చితగతి జేసి శ్లాఘ్యతను జెంది సమాజము కార్యదర్శియై
- యతులితసాహసంబున సహాయులన గూడి త్యజించె వర్ణమున్.
- ఉ. కేశవచంద్రసేను లిటు కేవల ధైర్యముతోడ వర్ణమున్
- పాశము త్రెంచి యాదిమవుబ్రాహ్మనసమాజమువారు తన్ను గ్రూ
- రాశయములై వడి ంవిడున నంతటవీడియు వారి నెయ్యవుం
- బాశము హిందూ దేశపు సమాజము సమాజము స్తాపన చేసె నేఋగన్.
చ. తగినసహాయతమం గనక తద్దయు క్షీణత నొందుచుండఁగా
మగుడనిభక్తీతోఁ గడఁగి మన్నవబుచ్చయవంతు లెంతయు౯
శ్రీ విక్టోరియా జూబిలీ నవరత్నములు