Jump to content

ఉపన్యాస పయోనిధి/గణాధిపతి

వికీసోర్స్ నుండి

ఉపన్యాసపయోనిధి.



"శ్లో|| అగజానన పద్మార్కం గజానన మహర్నిశం | అనేకదం తం భక్తానా మేకదంతముపాస్మహే."


గణాధిపతి.

[కాకినాడయందుగల కళాశాలయందలి విద్యార్థులచే స్థాపింపబడిన హిందూమత బాలసమాజమున నిచ్చిన యుపన్యాసము.]

శ్రీమంతం బగు నీ భరతఖండమునందంతటను విఘ్నేశ్వరాధనము విపులముగా జరుగుచున్నది. ఏనామముతోనైన నేమి గణాధిపతిని హిందువులందఱును బూజించుచున్నారని చెప్పవచ్చును. ఈయారాధనము మిక్కిలి పురాతనము. వేదములందే గణపతియుగ్గడింపబడియున్నాడు. "నిషుసీదగణపతే! గణేషుత్వామాహు:" అను ఋక్కులో వినాయకుడు నుతింపబడియున్నాడు. "గణానాంత్వా గణపతిగ్‌మ్‌హవామహే" యను యజుస్సునందుగూడ నీ దైవతము స్తుతింపబడియున్నాడు. కొందఱు పాశ్చాత్యులీ వేదభాగములందు బేర్కొనబడిన గణపతి "బ్రహ్మణస్పతి" గాని వక్రతుండుడుగాడనుచున్నారు. అయ్యది యనాదరణీయము. వక్రతుండుడు బ్రహ్మణస్పతికంటె భిన్నదైవముకాడు. "శ్లో|| విఘ్నేశ! విధిమార్తాండ! చంద్రేంద్రోపేంద్రవందిత! నమోగణపతేతుభ్యం! బ్రహ్మణాంబ్రహ్మణస్పతే!" అని విఘ్నేశ్వరునే బ్రహ్మణస్పతిగా మనవారు వర్ణించియున్నారుకదా. "తత్పురుషాయవిద్మహే వక్రతుండాయధీమహి తన్నోదన్తి: ప్రచోదయాత్" అని తైత్తిరీయోపనిషత్తులో వక్రతుండుడు కీతిన్ంపబడి యున్నాడు. పెక్కేల వినాయకోపనిషత్తని యొక యుపనిషత్తే యీతనిని గూర్చి కలదు. గణపతిపురాణమని యొక పురాణముకూడ నీతనిగూర్చియే కలదు. మనవారెయ్యది యాదరించినను ముందుగాగణపతిని బూజించి తీరుదురు. ఇంతవ్యాప్తియందుగల యీదైవతమునుగూర్చి ముచ్చటించు కొనుటకు మంచితఱి తటస్థించినప్పు డేయీపావనకార్య మొనరించుట ముఖ్యకతన్‌వ్యముకదా.

హిందువులకు బలువురు దైవతములు కలరనియు నందులోనీ విఘ్నేశ్వరు డొక్కడనియు నజ్ఞులు తలంచుచున్నారు. అదిసత్యముకాదు. ఏకేశ్వరారాధనమును బోధించుమతములలో నగ్రగణ్యము హిందూమతము. "అట్లయిన నీవిఘ్నేశ్వరుడెవరు?" అందురేని, ఈతడే పరబ్రహ్మము. ఈతడే పరమాత్మ. "శ్లో|| యంబ్రహ్మ వేదాంత విదోవదన్తి |వరంప్రధానం పురుషంతధాన్యే | విశ్వోద్గతే: కారణమీశ్వరంవా | తస్మైనమో విఘ్నవినాయకాయ||" అనుశ్లోక రాజమును ప్రతిహిందువును నక్కరములు నేర్పినది మొదలు పఠించు చున్నాడుగదా. వేదాంతు లెవనిని పరబ్రహ్మమని చెప్పుచున్నారో, అన్యులు (అనగా సాంఖ్యాదులు) యెవనిని ప్రధాన పురుషునిగా జెప్పు చున్నారో యట్టి వినాయకునకు నమస్కారము అని దీనితాత్పర్యము. "క|నరవిశ్వోద్గతి హేతువు వరముడు పురుషుండు ప్రకృతి బ్రహ్మముపరమే | శ్వరుడంచు డద్జు లెవ్వని | బరికింపుదురగ్గణాధిపతి నర్చింతున్||" అని సీతారామాంజనేయ సంవాదకారుడు గణపతిని బరమాత్మ గావణిన్ంచియున్నాడు, ఈరీతిగా గీర్వాణకవులును నాంధ్రక వులునుకూడ విఘ్నేశ్వరు;ని బరమాత్మగా వణిన్ంచు చుండగా నన్యధా భావించుటయజ్ఞతకాదా?

  ఒకచో బ్రహ్మ పరాత్పరుడని తెలుపబడియున్నది.  ఇంకొకచో విష్ణువు పరమాత్మయని వ్యవహరింపబడి యున్నది. వేఱొకచో శివుడు వరైదైవతమని భాషింపబడియున్నది.  ఇప్పుడు మీరు గణపతికూడ పరబ్రహ్మమేయని చెప్పుచున్నారు.  ఇందులో నేదిసత్యమందురేని అన్నియును సత్యములే.  వీరందఱునుగూడ నావరాత్పరుడే, ఆబ్రహ్మమునకే ఇన్ని పేరులు గాని యింతమంది వేఱుదేవులులేదు. "ఏకంసద్విప్రాబహుధావదన్తి " అని (ఋగ్) వేదమేఘోషించుదున్నది.  ఒకటైన సత్సదార్ధమును (పరమాత్మను) విజ్ఞాలుపలువిధములబిలుచుచున్నాను.  అనిదీనితాత్పర్యము ఈభావము తైత్తిరీయోన విషత్తువలన బాగుగా దేలుచున్నది.
    తైత్తిరీయోపనిషత్తులో నారాయణమును భాగములో "అమ్బస్యపారేభువనస్యమధ్యే నాకస్యపృష్ఠే మహతోమహియాన్ " అనిపరమాత్ముని గూర్చిన ముచ్చట ప్రారంభమయినది. ఆముచ్చటాలో.

    "తుత్పురుషాయవిద్మ హేమహాదేవాయధీయహె!
      తన్నోరుద్ర: ప్రచోదయాత్,"
      "తత్పురుషాయవిద్మహేవక్రతుండా యధీమహి!
     తన్నోదన్తి:ప్రచోదయాత్.

   "నాఆయణాయవిద్మెహేవాసుదేవాయధీమహి!
    తన్నోవిష్ణుంవ్రచోదయాత్."

    అనువాక్యములలో నావదాత్పరుడేరుద్రుడనియు వక్రతుండుడనియు నారాయణుడనియు దెలుపబడియున్నది.
   ఒక్కడైనభగవంతుని ఇన్నివిధములబిలువనేలయంచురేని అట్లుపిలుచుట లో జాలసారస్యముకలదు.  ఈశ్వరునకొక్క పేరుమాత్రమేయిచ్చువారికంటె బలునామముల రూపములను గలిగించుతారలేయెక్కుడుజ్ఞాను లైయున్నారు. ఏమన, ఈశ్వరుడు దనంతకళ్యాణగుణవరిపూర్ణుడు.  అట్తియనంతున కేపెరుపూతిన్ గా జాలియుండును.  వేవిధముల నాతని మనము వణిన్ంచినను నింకనునతనిబూతిన్ గా నిర్వచింపజాలము అన్నిగుణముల నొక్కమారె ప్రశంసింపనేరముకగా కావున ననంతగుణ పరిపూర్ణనకనంతనామములుకూడ నేర్పడుచున్నవి. ఈవిషయమై రెవరెండు రాప్సన్ తన "హిందూ మతమును గ్రీస్తు మతముతో దానికిగల సంబంధమును" (Hinduism and its relation to Christianity) అను గ్రంధములోనిట్లు వ్రాసియున్నాడు.
  "It was a fine sentiment which led the Herbrew priests of old to omit the name of Jehovaha in the public worship, and substitute for it, "the incommunicable" or some such expression, for, human languge can never give a name to the Supreme. All that we have been able to d has been to take some attribute and ascribe to it the either attributes of the Diety. This will be found to be the case with nearly all the names which we employ, whether God the good, jehovah the esistent, the eternal, the Lord, Almighty,  or the Supreme.  All these are names which our morala consciousness testifies to us must be applicable to God; each describes only a part of his nature, but we think of it as compreheading the while."
   అనంతగుణవరిపూర్ణుడై యున్న భగవంతునకుమనమే పేరునొసంగినను నయ్యది పూరిన్ గా వాతని దెలుపజాలదనియు అయినను ఏదోయొక గుణమును ప్రధానము చేసికొని బగవంతుని కీతిన్ంతుమనియు దీనితాత్పర్యము.  కాఫ్వున శివుడు (మంగళప్రదుడు) విష్ణువు (అంతటను వ్యాపించియున్నబాలుడు) బ్రహ్మ (వృద్ధికలవాడు) విఘ్నేశ్వరుడు (విఘాతములను దొలగించువాడు) మున్నగునామములు వాడుకలోనికి వచ్చినవి.  కాన నిట్టినామముల నెన్నింటిని మనము చ్చరించిన నంట భగవద్గుణవిశేషము హెచ్చుగా బోధలోనికి వచ్చును.  ఈవిధముగా వసంత నామరూపములు నిజముకనుగొన నిచ్చగల భక్తవరులచే వాడబడుచున్నవి.
    వణిన్ంనవలనికాని యవాజ్మాజసగొచరుడైనభగవంతుని వణిన్ంచుటకు భక్తులనేకనామములను గల్పించుకొనట్లే యుపాసకుల కార్యార్ధమయియే యానామముల కనుగుణములగు రూపములుకూడ విజ్ఞలచే నొసంగబడియున్నవి.                               గణాధిపతి

భగవద్గుణములను గీతిన్ంచు శబ్దములు చదువుకొనినవారలు భవగంతుని గూర్చి తెలిసికొనుటకు సాధనములైనట్లెతదను గుణముగా నొసగణుడిన దూపములును నాపరాత్పరుని ఆజ్ఞలు మొదలు ప్రాజ్ఞలవఱకు దెలిసికొన సాధనములగు చున్నవి., ప్రతిమలను (Symbols) గూర్చి కార్లైల్ (Carlyle) అను దొరవారిట్లు వ్రాయుచున్నారు.

 "Of kin to the so inealculable influences of concealment, and connected with still greater things, in the wonders agency of Symbols In a symbol there is concealment and yet revelations; here, therefore, by silence and by speech acting together, comes a double significance and if both the speech be itself high and the silence fit and noble how expressive will their union be ! Thus in many a painted Device, or simple seat emblem the commonest Truth stands and to us proclaimed with quite new emphasis.  For it is here that Fantasy with here mystic wonderland plays into the small prose domain of sense and becomes incorporated therewith. In the symbol proper what we can call a symbol, there is ever, more or less distinctly and directly, some embodiment and revelation of the infinite, the infinite is made to blend itself with Finite, to stand visible, and as it were attainable there. By symbols, accordingly is manag uided and commended, made happy made wretched" భగవంతుని తెలిసికొనుటకు నాక్కెంత ప్రధానమో యీప్రతిమలు (Symbols)  అంత్గప్రధానమని దీనివలన దెలియవచ్చుచున్నది.  దేవుడు, భగవంతు/డు, ఈశ్వరుడు మున్నగుపదములు పరాత్పరుని వివిధగుణముల నెట్లు దెలుపుచున్నవో యట్లే శివ, విష్ణు, విఘ్నేశ్వరాది ప్రతిమలును జీవదయాపరుని  వివిధగుణములను వ్యక్త్రీకరించునవియై యున్నవి, ఈవిషయముంగూర్చి బ్రహ్మసమాజ మతోద్దాంతులగు కేశవచంద్రసేనులవారిట్లు చెప్పుచున్నారు.
  Hindu idolatry is not to be altogether overlooked or rejected. As we, explained some time ago, it presents millions of broken tragments of God. Collect them together, and you get the indivisible divinity. Their idolatry is nothing but the worship of a divine attribute materialized."
   ఇక విఘ్నేశ్వరుని ప్రతిమను గూర్చి మూచ్చటించుకొందము.  భగవంతుని అనంత గునములలొ విఘ్న నియంతృత్వమున కక్కఱకువచ్చు గుణవిశేషము లను దెలిపురూపము మొకదానిని విఘ్నేశ్వరునకారోపించిరి. విఘ్నములను గొట్టివేయుట కైమేధావిత్వము చతురత్వము, నెమ్మది శ్రధ్దమున్నగు గుణములు ప్రధానములు. ఆయాగుణములు తదనురూపమైన రూపము విఘ్నేశ్వరు నకు నొసంగబడినవి. ఇందుంగూర్చి మోనియరువిలిఅమ్సు దొరవారిట్లు వ్రాయుచున్నారు.
  "What the Ganesha or Gana-pati of the present day really represents is a complex personification of sagastity, shrewdneas, patience, and self-reliance-of all those qualities, in short, which overcome hindrances and difficulties, whether in performing religious acts, writing books, building houses, making journeys or undertaking anything. He is before all things the typical embodiment of success in life; with its usual accompaniments of good-living, plentiousness, prospirity, and peace. This is the true secret smeared with red paint are seen every-where, through india.
      విఘ్నేశ్వరుని ప్రతిమ మేధావిత్వాదుల నెట్లు తెలుపుననిన ఆమోనియరు విలియమ్సుదొరఫారు తమ గ్రంధమందే యిట్లువ్రాసియున్నారు. with the head of an elephant to denote shrewdness or wisdom; (గజవక్త్రము మేధావిత్యమును దెలుపుచున్నది). "Not unfrequently he is represented riding on a rat, and is always associated with images of that animal, probably as emblematical of sagacity" (మూషకఱావాహనము చతురత్వమును దెలుపును)"he has two wives called Riddi & Siddhi prosperity & success) అతనికివృద్ధిసిద్దియనునిద్దఱుభార్యలుగలర్.  నీరలేనంవ త్తిన జయమునుసూచించుదున్నారు) మఱియొక గ్రంధరాజమున మఱికొన్ని చిహ్నములనుగూర్చి యిట్లువ్రాయబడియున్నది. His four hands indicate four kinds of prosperity. అతని చతుర్భుజములు ధ్రర్మార్ధ కామమోక్షములను పురుషార్ధములను దెలుపును. Holding pasam or a noose in one hand signifies that he holds asa or desires under bondae పాశహస్తుడగుట ఆశల వశపఱచుకొనినవాడని తెలుపుచున్నది. Holding ankusam or a book in the other hand, shows that he holds krodham or anger in subjection (అంకుశహస్తుడగుట క్రొధమున్ జయించిన వాడని తెలుప్చున్నది. His big belly shows that all the worlds with their manifold objects are contained in him. లంబోదరత్వము సర్వ లోకము లనుభరించుచున్నాడని తెలుపుచున్నది.
   కావునవిఘ్నేశ్వరుడే పరమాత్మ పరమాత్మయే విఘ్నేశ్వరుడని తెలిసుకొని సత్యమందాదరము కలభక్తులు వినాయకుని భక్తిపూర్వకముగా దెలిసికొని యారాధించి కృతకృత్యులగుదురుగాక.

     "శ్లో|| యంబ్రహ్మేవేదాంత విదోవదంతి పరంప్రధానం
పురుషంతాధాన్యే! విశ్వోద్గతే: కారణమీశ్వరంనా: తస్త్కన
మో విఘ్నవినాయకాఅయ:"

  పరాత్పరుడైన వినాయకునిగూర్చి గతవత్సరమున విపులముగా వ్రాసి యున్నాను గాన నీయేడీవిషయమై యొకటి రెండంశములను మాత్రము వ్రాయుచున్నాడను. మొదటిదొక యద్బుత విషయము. ఆయద్బుత మేదన--
        విదేశములలో గూడ గజాననారాధనము
   కల దనునదియై యున్నది. భగవంతుని గజనక్ర్రునిగా భావించి కొలుచుట మనహిందూ దేశమునందు మాత్రమే కాక యిక్కడికిమిక్కిలి దూరముగానున్న పాతాళ దేశములందుగూడ నీవివేషముకలదు. అమెరికా దేశస్థులుకూడ గజాసనుంగొలుతురు, ఈ విషయమై 'హిందూ సుపీరియారిటీ ' (Hindu Superiority) యను గ్రంధమునందీరీతిగా వ్రాయబడియున్నది--
   "The Mexicans worshipped the figure made of the trunk of a man with the head of an elephant. The Hindus, as is too well-known, still worship this diety under the name of Ganesh. Baron Humboldt  thus remarks on the Mexican diety: 'It presents some remarkable and apparently and accidental resemblance with the Hindu Ganesh"
  (మెక్సికనులు మానవదేహమును గజనక్త్రమును గల విగ్రహము నారాధింతురు.  హిందువు లిప్పటికిని నీ దేవతను గణేశనామముతో నారాధిం చుట సుప్రసిద్ధం. మెక్సికనుదైవతముగూర్చి హంబోల్టు అనునాయన యిట్లు వ్రాసిరి--  'ఈ దైవతము హెందూగణేశుని పోలికకొంత కలిగియున్నది.  అ పోలిక యెన్న దగినదియును స్పష్టముగా గాకతాలీయముకాక సమంజసమునై యున్నది )
  పైదానివలన రెండువిషయములు తేలుచున్నవి.  అందు మొదటివిషయము పలువిషయములందు విఘ్నేశ్వరారాధనము కలదనునది యైయున్నది.  రెండవవిషయము తొల్లిహిందువులు పాతాళదేశమగు నమెరికా దేశమునకు గూడ బోయియుండి రనునదియు నైయున్నది.
   నెనిందు జెప్పబోవు రెండవయంశ మేదన విఘ్నేశ్వరుడు పరాత్పరుడేకాని వేఱుకాదనునదియై యున్నది.  విఘ్నేశ్వరారాధకులు విఘ్నేశ్వరుడు వేఱు పరాత్పురుడు వేఱునని తలంచుటలేదు.  యూదులు దేవుని యహోవా యని పిలువగా మహమ్మదీయులు అల్లాయని పిలుచుచున్నట్లె విఅష్ణవులు విష్ణు నామముచే భగవంతుని నారాధింపగా శైవులుశివనామముతో గొలుచున్నట్లే ఘానాపత్యులు దేవుని గజానండని పిలుచుచున్నారు.  వీరుగణపతిని పరాత్ప రునిగా భావించిరిగాని వేఱుకాదు.  వీరి మతము గీతాంతముకంటె భిన్నము కాదు.  ఇందునుగూర్చి మోనియదు విలియమ్సు దొరవారిట్లు వ్రాసియున్నారు:
                           INDIAN WISDOM (Page 127)
  "There is a sect among the Hindus called Ganapatys, who identify Ganpati or Ganesa with the Supreme Belong. Their doctrines are embodied in the Ganesa-purana,' but they have poem called the                                గణాధిపతి

Ganesa-gita, which is identical in substanee with the Bhavadgita, the name of Ganesa being submitted for that of Krishna."

   (పరాత్పరుని గణేశునిగా భావించు గాణావత్యులను శాఖయొక్కటి హిందువులందు గలదు. వారి మతసిద్దాంతములు గణపతి పురాణమునందు గలవు. ఇంకను భగవద్గీతతో దుల్యమైన గణేశగీరమును వీరికిగలదు. ఈ గీతయందు కృష్ణునకు మాఱుగా గణేశుని నామ మీబడియున్నది0.
   దీనిని బట్టి గాణావత్యులు కూడ నిక్కమైన వేదాంతము కలవారు గాని వట్టి విగ్రహా రాధకులు గారని స్పష్టమగుచున్నది.
                                         *

మతము.

మతమునుగూర్చి పలువురకు బలువిధములైన తలంపులు కలవు. ఇది యిట్టిదని నిర్వచించుటలోనే యభిప్రాయ భేదములు చాలకలవు. కాంటు (Kant) అను జర్మనీదేశపు జ్ఞానియొక్క యభిప్రాయములనుబట్టి మతమన నీతి యగుచున్నది. ఫిచ్చి(Fichte) అను నాతనితలంపున మనుజుడుతన్ను తాను తెలిసికొనుటకనుకూలించినది.(అనగా ఆత్మజ్ఞానము) పుట:Upanyaasapayoonidhi (1911).pdf/37 విషయమే, ఆత్మజ్ఞానమునుమతవిషయమే, భక్తియు మతవిషయమే, భవబంధ విమోచనమునుమతవిషయమే, సాంఘికధర్మమునుమతవిషయమే, విశ్వజ్ఞానానుభవమునుమతవిషయమె, ఇతరదేశములందు వీనిలోగొన్ని కొన్ని కొండఱు కొందఱికి మతములయినవి.మనదేశమునం దివియున్నియును గలసి మతమయి వీనినన్నిటిని వేఱువేఱుగా దీసిమొనిన మతైకదేశములయినవి. అందుమూలముచేతనే మనవారుచేయు ప్రతి వ్యాపారమునందుమతము ప్రధానముగా గాన్పించుచున్నది. అదిచూసి దీర్ఘదృష్టి లేనివారలు హిందువుల లో ప్రతివిషయమునుమతమే; నిలుచుటమతము, కూర్చుండుటమతమున కుండుటమతమని యాపాతరమణీయమగు నధిక్షేపణమునుజేయుట సంభవించుచున్నది.

మొన్నమాపురమునంగలకళాశాలవిధ్యార్ధుల చేస్థాపింపబడిన "ఎక్సలుసియరుసొసయిటీ" యొక్కవాషికపు ప్రధమసభ గావింపబడినది. మా కళాశాలలో దేశచారిత్రముల బోధించుగురువలగు శ్రీనారాయణరావుగారు జాతి లక్షణముంగూర్చి ముచ్చటించుచు బైనుదాహరింపబడినభ్రమక్రాంతమైన యభి ప్రాయముననే ప్రమాణముగాదీసికొని మనలో మతమతి విస్తారమైనదనియు దానగీడు మూడుచున్నదనియు హాస్యరస ప్రధానమగు వాక్యజాలములతో నుపన్యసించిరి. అందుపై నాడుసభాధ్యక్షతను వహించిన శ్రీఆర్.వెంకటరత్నము నాయుడుగారీవిషయమును దీసికొని మత పుట:Upanyaasapayoonidhi (1911).pdf/39 పుట:Upanyaasapayoonidhi (1911).pdf/40

జీవన్మతమేది?

[విజయనగరమునందలి 'ప్రోగ్రసివుయూనియన్ ' అనుసభవారుచేసిన వార్షికోత్సవసమయమున సభాధ్యక్షతను వహించిచెప్పినవాక్యములు]

 ఇప్పుడు మనదేశమునంగల మతములలో నేదినిక్కమైనజీవన్మతమో మనము తెలిసికొనవలసియున్నది.  ఏమనదానుజీవించి యుండినంగదా మన కుజ్జీవనమును కలిగింపగలుగును.  ఇక్కాలమున మనదేసమునందు హిందూమతము, బౌద్ధమతము, క్రీస్తుమతము. మహమ్మదీయమతము, బ్రహ్మసమాజమతమునైయున్నవి.  ఏమన బూర్తిగా బౌద్ధాదిమతములు హిందూ మతములో నైక్యమునందినిర్యాణముచెందియున్నవి.  మహమ్మదీయ మతమును వ్యాప్తిలేక మృతప్రాయమైయున్నదనిలోకమునకు బాగుగా దెలియ వచ్చుచున్నది.  పరికించిచూడ గ్రీస్తుమతమును బ్రహ్మసమాజమతమును గూడనవసానదశయందే యున్నవి గాని యైనను మొండిప్రాణము కలవగుటచే నింకను జీవించియున్నట్లు తదనలంబశులకు గొంతవఱకు గాన్పించ్చుచున్నవి. కాన హిందూమత్రముమును గూర్చియును క్రీస్తుమతమును గూర్చియు బ్రహ్మ సమాజమతముంగూర్చియు ముచ్చటించుకొం దము. జీవన్మతమనగా నిప్పుడు సజీవమైయుండుటయేకాకసదాజీవించి యుండునదియని భావము.  జీవన్మతలక్షణములంగూర్చిమాక్సుమూలరు దొరవారిట్లు వ్రాసియున్నారు
     "A religion which is not able thus to grow and live with us as we grow and live is dead already. Defines and unvarying uniformity so far from being a sing of honesty and life is always a sign of dishonesty and death. Every religion, if it is to be a bond of union between the wise and the foolish, the old and the young must be plaint, must be high and deep and broad, bearing all things The more it is so the greater its vitality, the greater the strength and warmth of its embrace.
 (మనమేరీతిని అభివృద్ధిని నందుచు జీవించియుందుమో యారీతినినభివృద్ధి నందుచు జీవింపజాలని మతము ఇదివఱకే గతించినదగుచున్నది.  నిశ్చితమై మార్పుచెందని యేకవిధ్యముయేగ్యతాలక్షణమును జీవలక్షణమునగుటకు మాఱుగా నెప్పుడును సయోగ్యతాలక్షణమును మృతలక్షణమును నగుచున్నది. ప్రతిమతమును, ఆజ్ఞలను ప్రాజ్ఞలను వృద్ధులను బాలురను నేకీబవింపజేయు సంధానముగా నుండవలయు నెడ నయ్యది సులభసాధ్యమును గంభీరమును, నున్నతమును, విశాలమునై యన్నియంశములం గలిగియన్నిటిని నమ్మి యన్నిటిని నభిలషించి యన్నితిని సహించి నిలువగలదియై పుట:Upanyaasapayoonidhi (1911).pdf/43