ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం) విలేఖకులు1

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)‎ (విలేఖకులు1)
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు


ద్వితీయ సంపుటమునకు విలేఖకులు

శ్రీ ఆచంట లక్ష్మీపతిగారు, బి.ఏ., ఎమ్.బి.అండ్సి.ఎమ్., భిషగ్రత్న. ••• ••• అపస్మారము
శ్రీ కనుపర్తి మార్కండేయశర్మగారు ••• ••• అశ్వమేధము
శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు ••• ••• అనాహతము
అనుభవసారము
అపరోక్షానుభూతి
అల్లమప్రభువు
శ్రీ కొంపెల్ల జనార్దనరావుగారు ••• ••• అప్పారావు, గురజాడ
అప్పారావు, బసవరాజు
శ్రీ రాజా కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణరావుగారు, బి.ఏ. ••• ••• అమరకము
శ్రీ కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారు, ఎమ్.ఏ. ••• ••• అనంతామాత్యుడు
అనపోతారెడ్డి
అనవేమారెడ్డి
ఆనాగరిక సంఘము
అనుమానము
ఆనేకవర్ణ సమీకరణము
అన్నయ్య, తెనాలి
అప్పకవి
అబ్బయామాత్యుడు
అభావము
అభిజ్ఞానశాకుంతలము
అభినయము
అర్థశాస్త్రములు
అలంకారములు
అల్లోపనిషత్తు
అవతారములు
అవధానము
అశోకవర్ధనుఁడు
శ్రీ గం. దూర్వాసశాస్త్రిగారు ••• ••• అన్నభేది
అపస్మారము
అభ్రకము
ఆమ్లపిత్తము
అయస్కాంతము
శ్రీ గొబ్బూరి వేంకటానంద రాఘవరావుగారు, బి.ఏ. ••• ••• అనూరాధ
అపభరణి
అర్జునీ నక్షత్రములు