ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/పట్టమట్ట సోమనాథకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పట్టమట్ట సోమనాథకవి.

ఇతడు స్కాందపురాణములోని సూతసంహితను నేడాశ్వాసముల గ్రంథముగా దెనిగించెను.