ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/దివి రమణకవి
Jump to navigation
Jump to search
దివి రమణకవి.
ఇతడు వాసిరెడ్డి రామలింగ ప్రభుని ప్రేరణముచేత శృంగారధామమను రెండాశ్వాసముల ప్రబంధమునుజేసి శ్రీ మంగళగిరి నృసింహస్వామి కంకితము చేసెను.