ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/కంకంటి పాపరాజు
స్వరూపం
కంకటి పాపరాజు.
ఈకవి యాఱువేలనియోగిబ్రాహ్మణుడు. ఇతడు తనయుత్తరరామాయణము నం దాఱువేలవారి నిట్లు వర్ణించుచున్నాడు--పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/109 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/110
పుష్పగిరి తిమ్మన్న.
ఈకవి సమీరకుమారవిజయ మనెడి యేడాశ్వాసముల కావ్యమును రచియించి, భర్తృహరి నీతిశతకమును తెనిగించెను. ఇత డుత్తరరామాయణమును రచియించిన కంకటి పాపరాజుతో సమకాలికుడు. ఇతడు రచియించిన సమీరకుమారవిజయ ముత్తరరామాయణ మంత మధురముగా లేదు. భర్తృహరి నీతిశతకము సహిత మేనుగు లక్ష్మణకవి తెనిగించినదానికి చాలదు.