ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/ముద్దుపళని

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అనంతరాజు జన్నయకవి.




ముద్దుపళని.


ముద్దుపళని పద్యకావ్యములు చేసినస్త్రీలలో నొకతె. మొల్ల రచియించిన రామాయణముగూర్చి రెండవభాగమునందే తెలుపబడినది. మోహనాంగి యను నామె మారీచిపరిణయమును రచియించినట్లు చెప్పుటయేకాని పుస్తకము లభింపలేదు. మొదట బద్యకావ్యములను రచించినవా రిరువురును కులాంగనలు; ఈముద్దుపళని వేశ్యాంగన. ఇది రాధికాసాంత్వన మను నాలుగాశ్వసముల శృంగారప్రబంధమును పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/107


కంకటి పాపరాజు.

ఈకవి యాఱువేలనియోగిబ్రాహ్మణుడు. ఇతడు తనయుత్తరరామాయణము నం దాఱువేలవారి నిట్లు వర్ణించుచున్నాడు--