ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1911/చిత్రపటముల వివరణము

వికీసోర్స్ నుండి

చిత్రపటముల వివరణము.


శ్రీరాధాకృష్ణులు.


శ్రీపంచమజార్జి రాజేంద్రుడు.

శ్రీ విక్టోరియా మేరీరాణి.


హార్డింజి ప్రభువుగారు.

క్రూ ప్రభువుగారు.


నైజాము యువరాజుగారు.


మైసూరు యువరాజుగారు.


ఆనందగజపతి మహారాజుగారు విజయరామ గజపతి మహారాజుగారు


శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు.

కాంచన గంగాశిఖరము.


నవాబు సర్ సాలార్‌జంగ్.


మహారాజా సర్ కిషన్‌ప్రసాద్ బహదూరు.


దర్భంగ మహారాజుగారు.


బర్దవాను మహారాజుగారు. సర్ విలియం వెడ్డరుబర్న్


ఏ. ఓ. హ్యూముగారు


గౌరవనీయులగు గోపాలకృష్ణ గోఖలెగారు.

సర్ ఫిరోజిషా మెహతా.


రైటానరెబిల్ అమీరలిగారు.


శ్రీ ఆగాఖాన్ గారు.


గౌరవనీయులగు అలీమాంగారు.


కీర్తిశేషులైన బదురుద్దిన్ తయబ్జీగారు.

సర్ నారాయణ గణేశచంద్రావార్కరుగారు.


దిన్షాయెడల్జి వాఛాగారు.


మహాదేవ గోవిందరానడిగారు.


హిందూదేశసేవక సమాజము పునహాలోని హిందూవితంతు శరణాలయము.


ట్రాన్స్వాలు భారతీయులు.


పిఠాపురమురాజావారి యనాధ శరణాలయము.

కాకినాడ స్త్రీవిద్యాభివర్ధనీ సమాజము.


మహానందీశ్వర దేవాలయము.


తాజమహల్ దివ్యమందిరము.


విక్టోరియా టర్మినసు రయిలుస్టేషను, బొంబాయి.


బొంబాయిపట్టణ పాలనా సభామందిరము.

శ్రీ కాళహస్తి.


చిదంబరము.


గన్నవరం ఆక్విడక్టు.


శ్రీరంగము.


జటప్రోలు రాజాగారు.


గౌతమ బుద్ధుడు.


ఏసుక్రీస్తు.

శ్రీ రామకృష్ణ పరమహంస.


ఈశ్వరచంద్ర విద్యాసాగరుఁడు.


స్వామి దయానంద సరస్వతి.


కే. ఆర్. కామాగారు.


కౌంటు టాల్‌స్టాయిగారు.

వివేకానంద స్వామి.


రివరెండు క్లా దొరగారు.


శశిపాద బెనర్జిగారు.


పండిత శివనాథ శాస్త్రిగారు.


బ్రహ్మానంద కేశవ చంద్రసేను.


మహర్షి దేవేంద్రనాథ ఠాగోరుగారు.

బందరు జాతీయ కళాశాల.


విద్యాగౌరులు రమణాబాయి, శారదాబాయిగారలు


సౌభాగ్యవతులు సుబ్బమ్మ, శ్రీరంగమ్మ, రుక్మిణమ్మగార్లు.


శ్రీమతి తెలికచర్ల వేంకటమ్మ అమ్మవార్లంగారు.


డొక్కా సీతమ్మగారు.


శ్రీమతి కొచ్చర్లకోట బంగారమ్మగారు.


శ్రీమతి వేమూరి శారదాంబగారు.


లేడీ హార్డింజిగారు.


క్లార్కు దొరసానిగారు.


లేడీ లాలీగారు.


కూచ్ బేహారు మహారాణిగారు.

అనిబెసంటు దొరసానిగారు.


ఎం. ఇ. ఆర్చిబాల్డు దొరసానిగారు.


మిస్‌ఎస్ పిట్ దొరసానిగారు.


డాక్టరు బేయరు దొరసానిగారు.


శ్రీమతి కుముదిని మిత్రగారు బి.ఎ.


శ్రీమతి స్వర్ణకుమారీ దేవిగారు.


శ్రీమతి పారుకుట్టి అమ్మగారు బి.ఎ.


శ్రీమతి సరళాదేవి చౌధరాణిగారు బి.ఏ.


శ్రీమతి శోకరీబాయి బి.ఏ.


శ్రీ భారతీ సమాజము, విశాఖపట్టణము.


శ్రీమతి మొసలిగంటి రామాబాయమ్మగారు.

శ్రీమతి హమాబాయి పెటీట్‌గారు.


శ్రీమతి అలి అక్బరిగారు.


పండిత రమాబాయి సరస్వతిగారు.


డాక్టరు ద్వారకాబాయి కమలాకరుగారు ఆమెభర్త.


కాముక సమావేశము.


శ్రీమతి అన్నపూర్ణాదేవి.


శ్రీమతి కాళహస్తి అలివేలు మంగమ్మగారు.


బొమ్మవరపు వేంకటరత్నమాంబగారు.


శ్రీయుత గాంధిగారు.


లాల్‌శంకరు, ఉమాశంకరు.


జీవన్జీగారు.


లాల్‌భాయి దలపత్‌భాయి.


జెంషెడ్జి నస్సర్వాంజీ తాతాగారు.


సర్ చింనాభాయి మాధవలాలు. సి. ఐ. ఇ.

సర్ కరింభాయి యిబ్రహిం.


రతన్ తాతాగారు.


రాజా రవివర్మగారు.


డాక్టరు ఆనంద కుమారస్వామి.


రవేంద్రనాథ టాగోరుగారు.


ఆర్. వెంకయ్య నాయుడుగారు.


గంజాం వేంకటరత్నం పంతులుగారు.


లాలా లజపతిరాయిగారు.


బాబు బిపిన్ చంద్రపాలుగారు.


పళ్లే చెంచెల్ రావు పంతులుగారు.


గాజుల లక్ష్మీనరసు నాయుడుగారు.


బెహరాంజి మలబారిగారు.


దామోదరదాసు సుఖడ్వాలా. మాడపాటి వెంకటేశ్వరరావు పంతులుగారు.


గౌరవనీయులగు గోస్వామిగారు.


గౌరవనీయులగు భూపేంద్రనాథ్ బోసుగారు.


గౌ. మోచర్ల రామచంద్రరావు పంతులుగారు.


కోలాచలం వెంకటరావుగారు.


భద్రాచలం జమీందారుగారు, వారిపుత్రుడు.


శ్రీరాజా వత్సవాయి గజపతిరాజుగాఅరు.


మైలవరం జమీందారుగారు.


రామచంద్రపురం జమీందారుగారు.


రాజా విశ్వేశ్వర నిశ్శంక బహద్దరు శ్రీ సంగమవలస జమీందారుగారు.


దేశరాజు శీతారామారావు పంతులుగారు.


రావుబహద్దరు దేశరాజు కృష్ణయ్యపంతులుగారు.


జయంతి రామయ్యపంతులుగారు. వి. గోపాలయ్యగారు.


మంగు శ్రీనివాసరావుగారు.


పి. టి. శ్రీనివాస అయ్యంగారు.


ప్రిన్సిపాల్ డాక్టరు లాజరస్ బి. ఎ. గారు.


మల్లాది వేంకటరత్నముగారు.


శ్రీరాజా మంత్రిప్రగడ భుజంగరావుగారు.


పేర్ల రామమూర్తి శ్రేష్ఠిగారు.


రాజా శ్రీ పద్మనాభ నారాయణదేవుగారు.


శ్రీరాజా వీరప్రతాపరుద్రగౌరచంద్ర గజపతి నారాయణదేవు బహద్దర్‌గారు.


శ్రీ దంతులూరి వెంకటవిజయ గోపాలరాజుగారు.


రాజా వత్సవాయి తిమ్మగజపతి రాజుగారు, రాయ జగపతి రాజుగారు.


బచ్చు రామేశంగారు.


పైడా రామకృష్ణయ్యగారు. వెలగపూడి సుందరరామయ్య పంతులుగారు ఎం.ఏ., బి.ఎల్.


పూసర్ల చినాత్మ్మన్న శ్రేష్ఠిగారు.


బసవరాజు గవర్రాజుగారు.


కోపల్లి వెంకటరమణరావుగారు.


దాసు శ్రీరాములుకవిగారు.


కీర్తిశేషులయిన వావిళ్ళ రామస్వామిశాస్త్రిగారు.


కొప్పరపు సోదరకవీశ్వరులు.


రామకృష్ణకవులు.


వేంకటపార్వతీశ్వర కవులు.


కంఠమనేని రంగయ్య, హనుమోర రామస్వామిగార్లు కొవ్వూరు బసివిరెడ్డిగారు, ములుకుట్ల అచ్యుతరామయ్యగారు.


ఎం. రామలింగారెడ్డిగారు.


సి. వై. చింతామణిగారు.


పి. కర్షాప్సుగారు.


శొంఠి రామమూర్తిగారు.


కూచి నరసింహము పంతులుగారు.


గిడుగు వేంకటరామమూర్తిగారు.


బుర్రా శేషగిరిరావుగారు.


అత్తిలి సూర్యనారాయణగారు.


ధర్మవరం కృష్ణమాచార్యులుగారు.


పాలెం గోపాలముగారు.


మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు.


కోలాచలం శ్రీనివాసరావుగారు.


మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయశాస్త్రిగారు. శీతారామ ఘనపాఠిగారు.


శ్రీమాన్ శ్రీపరవస్తు శ్రీనివాసభట్టరాచార్యులయ్యవార్లంగారు.


మున్నంగి రామయ్యపంతులుగారు.


కే. వి. ఎల్. నరసింహంగారు.


దుగ్గిరాల సూర్యప్రకాశరావుగారు.


కనకపల్లి భాస్కరరావు బి.ఏ. గారు.


వేదుల కామశాస్త్రిగారు.


యం. బుచ్చికామకవిగారు.


ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రిగారు.


పురాణకొండ మల్లయ్యశాస్త్రిగారు.


ఆచంట సూర్యనారాయణరాజుగారు. రిగోదావరీమండలోనుపాధ్యాయసభ స్థాపించి ఎనిమిదేండ్లు కార్యదర్శిగనుండిరి. పెక్కూఅంధ్రపత్రికల కుపవిలేఖరుడై బోధకుల నుపకరించు శారదయను పత్రికను గొంతకాలము ప్రచురించిరి.

కామిశెట్టి పేరమ్మనాయుడుగారు.

గోదావరిజిల్లాలో ఫ్రెంచివారి పట్టణమగు యానాంపుర వాస్తవ్యుడు. ఇచ్చటా కీర్తివడసిన మహాజనులలో నీయనయొక్కడు. ఆపట్టణమునకు మేయరు (పురపాలనాధ్యక్షుడు)గ నుండెను. ఈయన దానధర్మములనుగూడ చేసినారు.

గ్రంధి రంగయ్యార్యులు.

ఈయన గుంటూరు కాపురస్థుడగు వైశ్యుడు. సంగీతవిద్యాపాండిత్యము గలవాడు. శృతిస్మృతి పరిచయుడు. సంస్కృతభాషాజ్ఞాని. ఆర్యవైశ్య సభా కార్యదర్శి.


విశాఖపట్టణము జిల్లాలోని జయపురాధీశ్వరుని పితృవ్యపుత్త్రుడు. సంస్కృతభాషయందు కొన్ని పుస్తకములను, ఓఢ్రభాష యందును ఆంధ్రభాషయందు కొన్ని నాటకములను వ్రాసెను. మాలతీ, కృష్ణార్జునుల చరిత్రములనునవి చెన్నపురి విశ్వవిద్యాలయ ప్రథమ పట్ట పరీక్షల కొకప్పుడు బఠనీయగ్రంథములుగా నిర్ణయింపబడెను.


న్యాయపతి వెంకటరామారావుగారు.

వీరు గంజాంజిల్లా టెక్కలి వాస్తవ్యులు. కృష్ణదేవుగు ఎస్టేటుకు మేనేజరుగ నున్నారు. ఆంధ్రమున కొన్ని పుస్తకములను వ్రాసినారు.


ఆంధ్రమున కొన్ని గ్రంథములను, నాటకములను రచించిరి.


ఈయన మహమ్మదీయుడు. వీరి కుటుంబమున ఆంధ్రభాషాజ్ఞానము పరంపర్యముగ వచ్చుచున్నది. ఈయన వయస్సు 25 సంవత్సరములకు మించదు. కవిత్వము ధారాప్రదముగా జెప్పగలరు. సీతాపతి పరిణయము, శారికాస్వయంవరము, మణిమాల, విచిత్రబిల్హణీయము, చంద్రగుప్త, ప్రహ్లాద, ఇత్యాది నాటకములను, ప్రబంధములను వ్రాసినాడు. కాపురస్థలము గోదావరి మండలములోని పిఠాపురము.


ఉత్తరసర్కారులలో నారాయణదాసుగారితో సమముగ హరికథలను చెప్పువారు వేరొకరుండరు. ఈయన ఆంధ్రగ్రంథకర్త. వీరిచే వ్రాయబడిన కొన్ని పుస్తకములు చెన్నపురి విశ్వవిద్యాలయ పరీక్షకు బఠనీయ గ్రంథములుగ నిర్ణయింపబడినవి.


యోగి శ్రీనివాసశాస్త్రిగారు.


గుమ్మలూరి లక్ష్మీనరసింహశర్మగారు.


బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారు.


బాలాంత్రపు రామచంద్ర సత్యనారాయణ.


త్రిపురనేని రామస్వామి చౌధరిగారు.

దేశీయ విద్యాలయము, రాజమండ్రి.


వితంతు శరణాలయము.


ఈమె యీసంచికలో నొకవ్యాసమును వ్రాసియున్నది. ఆంధ్రభాషను జక్కగా జదువుకొనిక నారీరత్నము. కాకినాడ స్త్రీసమాజములో నీమెయప్పుడప్పుడు వ్యాసములను వ్రాసి చదువుచుండును.

రావుబహద్దరు విలియం వేంకటరామయ్యగారు బి.ఏ.బి.ఎల్.

ఈయన బరంపురములో న్యాయవాదిగనున్నాడు. కల్లికోట కళాశాలకు ఉపాధ్యక్షుడు. గవర్నమెంటు ప్లీడరు. డిస్ట్రక్టుబోర్డు మెంబరు. దేశాభిమాని.

సుబ్బారావుగారు నియోగిబ్రాహ్మణులు. 1856 సం॥ గోదావరిమండలములో జన్మించిరి. బి.ఏ; బి.ఎల్; పరీక్షలలో నుత్తీర్ణులై చెన్నపురిలోనున్నత న్యాయసభలో న్యాయవాదిగనుండిరి. అత్యద్భుతమేధాసంపన్నుడు. బ్రహ్మవిద్యావిశారదుడు. ముప్పదినాలుగవయేటను లోకాంతరగతులైరి. వీరు జీవించియుండిన గొప్పస్థితిలో నుండియుందురు.


ప్రవృత్తిమార్గము.

మ. రా. శ్రీ. చెన్నాప్రగడ భానుమూర్తి బి.ఎ., ఎల్.టి. గారిచే రచియింపబడినది.