పుట:Womeninthesmrtis026349mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనసౌఖ్యమునకు ఒక సంఘములో చేరవలసియుండుటచేత, దాని కట్టుబాట్లకు లోబడియున్నానని, యనుకొనును గాని, అవి దైవనిర్మితములని యెంచడు. ఇట్టి దృక్పధము మనకు కలిగినపుడే, మనము యే సంఘములో చేరియున్నను, ప్రస్తుత మతకలహములను నిరసించుచు, సోదరభావముతో మెలగగలము.

వల్లూరి సూర్యనారాయణరావు

సెక్రటరీ

ఆంధ్రగీర్వాణవిద్యాపీఠము

కొవ్వూరు

3-10-35