పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవేశించు రక్షకభటుని మనోభావముతో భగవద్గీతనుగాని యితరమతస్థులు గౌరవించు మార్గ దర్శకగ్రంధములను గాని చదువుటవలన లాభములేదు; అట్లు చదువనుగూడదు. అట్టి గ్రంథములను చదువునప్పుడు తండ్రికడకు కొడుకుపోవునట్లు భక్తి విశ్వాస యుక్తులై వానియొద్దకు పోవలెను.


__________