424
భక్తిరసశతకసంపుటము
| దక్షతఁ దాల్చినట్టి క్రతుదంష్ట్రి దయామతి నిన్నుఁ బ్రోచునే | 91 |
చ. | హరిగిరి నిందుఁ జూపుమన హంకృతి స్తంభముఁ జర్వ నందు భీ | 92 |
చ. | సురలను బాఱదోలి బలి సుస్థిరతన్ భువనంబు లేల సుం | 93 |
ఉ. | కంటకులైనరాజులను గట్టిగ నాలములందు గండ్రగొ | 94 |
చ. | తరణికులంబుస న్బొడమి తాపసి జన్నము గాచి తాటక | 95 |
చ. | హలధరమూర్తియై హరికి నగ్రజుఁడై జనియించి ముష్టికా | |