ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చిత్తబోధశతకము
425
| దుల వధియించి రేవతిని దొయ్యలిగా వరియించి ధాత్రికా | 96 |
చ. | నలువవరమ్మునన్ జలమునం ద్రిపురాసురు లెల్లలోకముల్ | 97 |
చ. | గుఱ్ఱము నెక్కి క్రూరులగు ఘూర్జరబర్బకపారసీకులన్ | 98 |
చ. | అరయఁగ బిందుమాధవు ప్రయాగరమాధవు సేతుమాధవున్ | 99 |
చ. | పాలున నెయ్యి కాష్టములఁ బావకుఁ డశ్మమునందు లోహమున్ | |