ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చిత్తబోధశతకము
423
| న్యాసుల సత్యభాషుల ననంతునిదాసులఁ గూడి నిర్మలో | 87 |
దశావతారవర్ణనము
ఉ. | అండజ కూర్మ సూకర మృగాధిప కుబ్జ కుఠారిధారి మా | 88 |
ఉ. | నీరజసంభవుం డలిసి నిద్దురఁబోయినరాత్రి చోరుఁడై | 89 |
చ. | కడువడి మందరాచలము కవ్వముగా ఫణిరాజు త్రాడుగా | 90 |
ఉ. | ఈక్షితిఁ జుట్టిపట్టుకొని హెచ్చి రసాతలచారి యైన హే | |