పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జేయక నన్నయభట్టు తణుకుపురమున నెల జన్న మొనరించెనో తెలి యదు . నన్నయ జన్మస్థానము తణుకు గాని, తత్సమినాపము గాని యంు యుండెనేమో! విశ్వామిత్రమహర్షి గోస్తనీనిదీతీర మన తణుకు నాకు నాల్లమైళ్ళ దిగువనున్న రేలంగి గ్రామము モエoön యజ్ఞము చేసెనని యు, నందలి దక్స్ డాగ్ని యందు జనించిన కృత్యయే మcటలమ్మ' యను పేరులో గోస్తనీనదీతీరిస్థాలయమునఁ గొలువబడుచున్న దనియు నొకపతీతి కలదు. అందుచే గోస్తనీని దీతీ మన పవిత్ర తరవుని యొుంచి నన్నయ, య చ్చట యజ్ఞ మొనర్చెనో లేక, యూ కాలము నకు రాజరాజనరేంద్రుఁడు కా ల ధ ర్మ ము నొందుట చేతను, నాతని కుమారుఁడు రాజమహేద్రవరమున నుండక చోళ రాజ్య పభుత్వమును స్వీకరించుటవలనను, తన్నా దరించువారు లేక నన్నయభట్టు రాజను హేందవరమును వీడి తణుకునకుఁ బోయి యచ్చట నివాసమేర్పరుచు కొనియెనొ*! ఏమి చెప్పటకును నాధార చులు లేవు, ఈ యూహలన్ని యు సరస్వతి సోమయాజిపద్యము పై నాధారపడియున్నవి.

భారతగ్రంథ ప్రాశస్త్యము.

నన్నయ తాను రచింపఁబూనిన గ్రంథప్రాశ_స్త్యమును గృత్యా దియఁదీ కిందిపద్యములోఁ జెప్పియున్నాఁడు.

సీ. ధర్మతత్త్వజ్ఞలు ధర్మశాత్రం బని
          యధ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతి విచకణుల్ నీతిశాస్రుంబని
          కవి వృషభులు మహాకావ్య మనియు
లాకణికులు సగ్వలక్య సంగహ వుని
          యైతిహాసకు లితిహాస మనియు
బరవు పౌరాణిక ల్ బహుపురాణసముచ్చ
          యుం బని వుహిగాఁ గొనియాడుచుండ