పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఆ. వివిధ వేదతత్త్వవేది వేళ వ్యాసుఁ
డాది వుని పరాశగాత్మజుండు
విష్ణుసన్నిభుందు విశ్వజనీనమై
పరఁ గుచుండఁ జేసె భారతంబు.

నిజముగా నాంధభాషయందు భారశకు వలె సగఁజన రంజకంబ గు గావ్య మింకొక ట్రి లేదు. “వికాపే నా వ్ర మే వి సాలి, తిం శ్చే గారెలే తినాలి' యను సామెత యే యిందులకు దాహరణ చు. భారతాంధీకరణను సామాన్యకార్యము కాదు, ఆ౧యి నిను, రాజాదరణముచే దొనీ కార్యము నకుఁ బూనితినని నన్నయ యినా కిందిమాటలలోఁ దనభావమును వెలి బుచ్చియుండెను.

“చ. ఆవులిన శారకాసముదయంబుల నెన్న ను సర్వ వేగ శా
ప్రయులయ శేష పారము ముదంబున బొందను బుద్ధి బాహువి
కమమున దుగ్గమార్ధ జలగౌరవ భా తభారతీ సము
దముఁ దeడియంగ నీఁదను విఖాతృనకైనను నేరC బోలు నే.

వ. అయినను దేవా నీయను మతంబున విశ్వజ్జనంబుల యనుగ్ర హంబునం చేసి నా నేర్చువిధంబున నిక్కా-వ్యంబు రచియించెద, *

ఇట్టి మహో_త్తమ శావ్యరచనమున నారాయణభట్టు తనకుఁ దోడుపడియెనని నన్నయభ్బ తన కృతజ్ఞ తను భారతకృత్యాది వెల్ల డించియున్నాడు, నారాయణభట్టు చారితి)మును నీ గంథముని వేఱుగ వాస్త్రీయ నెంచితిని. ఈవిషయము నచట విపులముగఁ జెప్పఁదలఁచి యుట వదలితిని,

భారతాధ్రీకరణమునకు రాజరాజు ప్రోత్సాహము.

నన్న గుభట్ట విరచితమైన మహాభారత కావ్యమును గృతివంది శాశ్వతయశోలాభమును బడసిన పుణ్యపురుషుఁడు చాళుక్యవంశజుఁడగు విష్ణువర్ధన మహారాజు, ఇతనికి రా జ రా జ ని యు, రాజరాజనరేంద్రుఁ డనియు, రాజమహేందుఁ డనియు నామాంతరములు. ఇతని రాజ