పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్కండేయస్వామి కే యఖండవర్తి యుంచుటవలనను, నితఁడు రాజ మహేంద్రవర వాస్తవ్యుడై రాజమహేంద్రవరము రాజధానిగా రాజ్య మేలిన విజయాది నికడ మంతిగా నున్నాడని చెప్పటకు సంశయింప న క్కe లేదు, ఆ పక్షము లో నీతఁడు నన్నయభట్టుకుమారుఁడని తలంచు టలో తప్ప లేచని నాయూహ. ఈయూహ సత్యమయ్యె నేని, నన్నయ భట్టు నియోగి శాఖకు జెందినవాఁడని యూహించుటకు కనువగు చున్నది. కాని యిందిత రేత రాశ్రయదోష మున్నదని కొందఱన వచ్చును, ఆయి నను భావిపరిశోధకులకు లోడుపడునను నాశలో నీవా క్యముల Κλέος జేర్చినాఁడను,

న న్న య భట్టు సో మ యా జి యా ?

నన్నయభట్టు యజ్ఞమును జేసినట్లు పట్లవుట్ల సరస్వతి సోమయాజికవి, పృథుచరిత్రమునం あ క్రిందిపద్యములో ఁ జెప్పి యున్నాడు

ఉ. నన్నయభట్టు గారు యజనం బొనరించినచోట జమ్మిచె
ట్టున్నది తణు- తూర్పున, సమున్నతమైనది డాని నీడ నే
నున్న తలకిన్ శిశుత్వమున నున్న తరీతి వరం బొసంగుచున్
నన్నుఁ గృతార్ధుఁ జేసితిరి నాయుము నీవును భీమనాయకా

భారతమునఁ దాను సోమయాజినని నన్నయ చెప్పలేదు. “ఆవి రద్ధ జపవలోమతత్పరు" అను మూటలో నీ యర్థ మున్నదని తలంచుట అతివ్యాప్తి యగును. భారతరచనాకాలము వాఁటి కీతఁడు యజ్ఞము చేయలేదేమో! ఈతఁడు జన్న మొనర్చిన తణుకు గ్రామము గో డౌ వరి మండలమున గోస్తనీనదీతీరమున నున్నది. భారతకృతిపతియైన రాజ రాజనరేంద్రుని రాజధాని గోదావరి మండలమునందలి రాజమహేంద్ర వుము, ప్రెని జూడిన పద్యములో " తనకుల బాహ్మణు " అని చెప్పి యుండుటచే నన్నయ రాజరాజనరేంద్రునియొద్ధ రాజమహేrద్రవరము నివాసముఁ గా గలవాఁడని తెలంచుట న్యాయము, అఖండ గోదావరీతీర స్థలమును, కోటిలింగపుణ్యక్షేత్రము నగు రాజమహేంద్రవరమునఁ