| ఱంగున మెఱసి రప్పుడు తమతమ సైన్యంబులతో గజగవయగవాక్షు లబ్బలంబు | 20 |
చ. | దిగిభము లోలిఁ దూల జగతీతల మల్లలవాడ నాదిప | 21 |
ఆ. | అడవి చాఁపకట్టు వడి నుగ్గునూచ మై, బయలుగాఁగ ధూళి [1]బయలమ్రేఁగ | 22 |
ఆ. | సేతుబంధనంబు సేయునంతకుమున్న, జలధిపట్టు నవనితలము సేయ | 23 |
ఆ. | సీత న ట్లుపేక్ష సేసి మిన్నక యున్కి, నఖిలభూతములకు నధిపునల్కఁ | 24 |
చ. | మదమునఁ దూఱి పాఱి పెనుమ్రాఁకులఁ బ్రాఁకుదు రిట్టు నట్టు దాఁ | 25 |
క. | ఒక రొకరిమూఁపు లెక్కుదు, రొకనిపయిం ద్రోతు రొకని నొక్కఁడు దినుపం | 26 |
ఉ. | పండినభూజముల్ పెఱికి పట్టి ఫలంబులు దించు నన్యుఁ డ | 27 |
వ. | ఇత్తెఱంగునం దమజాతిచేష్టితంబుల దాశరథుల కిం పొదవింప నెడ నెడ మధుర | 28 |
మహాస్రగ్ధర. | కని రారాజన్యు లభ్రంకషబహులహరీఘట్టనోద్ధూతఫేనం | |
- ↑ బయలు మ్రింగ