| ననములు జేవుఱింపఁగ ఘనభ్రుకుటిస్ఫుటకోపదీప్తుఁ డై | 344 |
వ. | పనిచిన వారు నాటోపంబున శూలముద్గరతోమరపరిఘగదాముసలభిండివాలచ | 345 |
క. | మిడుతలు దావానలమునఁ, బడ వడిఁ బఱతెంచుకరణిఁ బైపైఁ దనపైఁ | 346 |
శా. | కాలవ్యాళకరాళవాల మొగిఁ జుక్కల్ రాల నభ్రావలుల్ | 347 |
క. | బెగడిరి రక్కసు లప్పుడు, ఖగములు సుడివడుచుఁ బడియెఁ గర్ణపుటంబుల్ | 348 |
వ. | ఇ ట్లద్భుతంబుగా నార్చి యి ట్లనియె. | 349 |
ఉ. | రాముఁడు లక్ష్మణుండుఁ గపిరాజును బంపఁగ వచ్చినాఁడ నే | 350 |
క | సురవైరిపురము గాలిచి, యరుదందుచు యాతుధాను లందఱుఁ జూడన్ | 351 |
క. | అనిన విని యతనిపరుష, ధ్వనికి బెగడుచును యాతుధానులు సంధ్యా | 352 |
క. | వారిం గని హనుమంతుఁడు, తోరణనిక్షిప్తమైన దుర్భరభార | 353 |
వ. | ఇ ట్లవక్రవిక్రమంబు సలిపి గరుడహస్తగృహీతం బైనపన్నగంబుకరణిఁ దన | 354 |
ఉ. | ఎక్కుడుచేవ గల్గినయనేకవలీముఖు లోలిఁ గొల్వఁగా | |
- ↑ నౌండ్లు దీటికొo