| వచ్చుటయుఁ దన్ను రావణుం డపహరించి తెచ్చుటయుఁ దనపడుబన్నంబులును | 281 |
సీ. | కళ్యాణి నీ వేల కడుదుఃఖ మందెదు, నీనాథుఁ డగురామనృపతి నిన్ను | 282 |
క. | అని మ్రొక్కి భక్తిఁ జేరినఁ, గని బెగడుచు వీఁడు పంక్తికంఠుఁడు మాయా | 283 |
క. | అనద నుపవాసకృశ నిట, నను నేటికి దుఃఖపఱుప నక్తంచర వ | 284 |
ఉ. | ఎట్టిఁడు నానిజేశుఁడు శుభేక్షణ మెట్టిది సద్గుణోత్కరం | 285 |
వ. | నావుడు నద్దేవి మనస్సంశయంబు వాప నాససీలలామకు విశ్వాసప్రత్యయసం | 286 |
క. | రాఘవుఁడు చారుమేచక, మేఘశ్యాముఁడు గృపాసమేతుఁడు విబుధ | 287 |
మ. | రవిరోచిష్ణుఁడు భూసహిష్ణుఁడు రణప్రస్ఫారనానాజయో | 288 |
క. | బ్రహ్మప్రార్థితజన్ముఁడు, బ్రహ్మాస్త్రప్రముఖదివ్యబాణచయుండున్ | 289 |
వ. | జానకి విను నీదేవుం డగు రామదేవుండు ధాతయు జగత్త్రాతయు లోకనేతయుఁ | |