| బున సముద్రం బవలీల దాఁటి యీలంక నిశ్శంకఁ జొచ్చి యెల్ల చోట్ల వెదకి నా | 269 |
క. | సౌమిత్రియుఁ దానును నా, రాముఁడు నీసేమ మడిగె రవిజుండును నీ | 270 |
క. | అనిన విని యాశ్చర్యం, బును బ్రియముం బెనఁగొనంగ మో మెత్తి మహీ | 271 |
వ. | కని యుల్లంబు జల్లన నొల్లంబోయి యల్లన దేఱి కలలోన వానరుఁ బొడగంటి | 272 |
క. | వేమఱుఁ దలఁచినతలఁపు, న్వేమఱుఁ బేర్కొన్నయదియు నిద్రం గల యౌ | 273 |
క. | అనఘుని మత్ప్రియుఁ బాసిన, ఘనతరవిరహాగ్ని నెరయుకతనను రక్షో | 274 |
వ. | కాన యిది కల గాదు నాకన్న రామస్తుతిపరాయణుం డగువానరేంద్రుడు రాము | 275 |
క. | చిరపుణ్య నీవు మలినాం, బర మిట్టులు గట్టి చాలఁబరితాపముతోఁ | 276 |
క. | సురకామినివో విద్యా, ధరవరవర్ణినివొ రుద్రతరుణివొ వసుసుం | 277 |
క. | దివిఁ జంద్రుఁ బాసి వసుమతి, కవిరళమతి వచ్చి యున్నయారోహిణివో | 278 |
క. | వినుతశుభలక్షణంబులు, గనుఁగొన నృపమహిషి వీపు గా నోపుదు వం | 279 |
క. | అన విని జానకి పావనిఁ, గనుఁగొని నాపేరు సీత ఘనపుణ్యుం డౌ | 280 |
వ. | అని పల్కి తా నయోధ్యను బండ్రెండేం డ్లనుపమభోగంబులు భోగించుటయుఁ | |