| డెడువిధంబునను దా నికమీఁద లంకాపురమందిరంబులమీఁదఁ జిచ్చు లి | 131 |
చ. | ఫలితసువర్ణపాదపవిభాసితకృత్రిమతీరకాననం | 132 |
క. | అంచితశిఖిదీప్తులు గల, కాంచనతరురుచులు పొదువఁ గపివర్యుఁడు నేఁ | 133 |
వ. | మెఱయుచున్న సమయంబున. | 134 |
క. | తెలువులు దిక్కుల నెఱయఁగ, మలయానిల మల్లఁ బొలయ మధుపము లొలయన్ | 135 |
క. | అంత ఖగంబులు మేల్కని, యెంతయు నెలుఁగింపఁ దొడఁగె నింపార రతి | 136 |
క. | ఇదె జానకి యిక్కడ ను, న్నది ర మ్మని పిలుచువిధమునన్ వీతెంచెన్ | 137 |
ఉ. | వించుఁ గడంక నేఁగి పరివేష్టితహాటక[2]వేదివిస్ఫుర | 138 |