క. | బడలికఁ బాసినఁ దిరుగం, బడి ప్రాణసమానులైనబంధుల మిము న | 317 |
క. | తనివి సన నిట్లు కతిపయ, దినముల కుదరానలంబు దీఱ న్మాయా | 318 |
వ. | ఇట్లు నిరవశేషంబుగా మీనంబులం దిని యెందేనియుం బోవ సుద్యోగించు నజ్జరఠ | 319 |
గీ. | భావికైవర్తకత్రాసభగ్నమాన, మానముల మీనముల నొండుమడుగుఁ చేర్చి | 320 |
క. | నాళీజంఘాదులు నినుఁ, బోలరు పరహితవివాసమునఁ జుట్టములం | 321 |
వ. | జలస్థలాంతరంబునుం జేర్చి పొగడ్తఁ గనుమని కైవారంబు సేయు కుళీరంబు నిరీ | 322 |
చ. | బలిమి హుటాహుటిం దఱిమి పట్టుకొన న్వడిలేక మాయపుం | 323 |
క. | మేసినసమయంబున ధృతిఁ, బాసినమది కార్యహానిఁ బ్రాణుల నిలుగన్ | 324 |
క. | పరుషకరపత్రధారా, స్ఫురణఁ బ్రకాశించు మద్విపులదంష్ట్రికలన్ | 325 |
క. | అక్కర్కటముండఁగ నల, కొక్కెర దత్తరస మొలిచికొని తినునదియై | 326 |
క. | ఒత్తిన సుమడుండుభుకము, కత్తెరచేఁ దునియుమాడ్కిఁ గర్కటదంష్ట్రా | 327 |
క. | రోయక ప్రాణుల కపకృతి, సేయుదురాచారుఁ డిట్లు చేట్పడు విను మో | 328 |
మ. | భవదర్భాహితకృష్ణసర్పహరణోపాయం బెఱింగింతు నీ | |