ఈ పుట ఆమోదించబడ్డది
తే. గీ. | తర్కకర్కశవాక్కళోదర్కమహిమఁ | 227 |
ఆశ్వాసాంతము
శా. | బర్హాపీడవిరాజమాన! కమలాప్రాణేశ! నిత్యస్తువ | 228 |
క. | శరణాగతభరణాదర | 229 |
మాలిని. | విదితదురవలేషా! వీతదోషాదిరూపా! | 230 |
గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నరసింహప్రణీతంబైన
నారదీయపురాణంబునందు సప్తమాశ్వాసము
సంపూర్ణము