ఈ పుట ఆమోదించబడ్డది
క. | వసుదేవదేవకీసుత | 515 |
కవిరాజవిరాజితము. | యదుకులభూషణ శోభితవైభవ యర్జునసారధి యోగినుతా | 516 |
గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర,
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నరసింహ ప్రణీతంబైన
నారదీయపురాణంబునందుఁ బ్రథమాశ్వాసము.