వ. | అనిన గృష్ణుం డిట్లనియె. | 237 |
ఆ. వె. | మాగధుఁడవు గాన మన్నించి నీ వాడు | 238 |
వ. | అని పలుక నంత యాదవమాగధవీరులు రోషంబున నన్యోన్యంబును | 239 |
సీ. | కరవాలశూలతోమరగదాపట్టిస | |
ఆ. వె. | మస్తబాహుపార్శ్వహస్తపాదాగ్రోరు | 240 |
వ. | అంత నయ్యుద్ధరంగస్థలంబు రంగస్థలంబునుం బోలెఁ జటులాశికలాస్య | 241 |