పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0039-3 పాడి సంపుటం: 06-162

పల్లవి:

సదయ మానస సరోజాత మాదృశ వశం
వద ముదాహం త్వ వంచనీయా కిమ్‌

చ. 1:

జలధికన్యా పాంగ చారు విద్యుల్లతా
వలయ వాగురి కాంత వనకురంగ
లలితభవ దీక్షా విలాస మనసిజబాణ
కులిశపాతై రహం క్షోభణీయా కిమ్‌

చ. 2:

ధరణీవధూ పయోధర కనకమేదినీ
ధరశిఖర కేళితత్పర మయూర
పరమ భవదీయ శోభనవదనచంద్రాంశు
తరణికిరణై రహం తాపనీయా కిమ్‌

చ. 3:

చతుర వేంకటనాథ సంభావయసి సం
ప్రతి యథా తత్ర్పకారం విహాయ
అతిచిర మనాగత్య హంత సంతాపకర
కితవకృత్త్యె రహం ఖేదనీయా కిమ్‌