పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0038-3 రీతి గౌళ సంపుటం: 06-157

పల్లవి:

నాలం వా తవ నయవచనం
చేలం త్యజ తే చేటి భవామి

చ. 1:

చల చల మమ సంద్ఘటనే కిం
కులిశ హృదయ బహుగుణ విభవ
పులకిత తను సంభృత వేదనయా
మలినం వహామి మదం త్యజామి

చ. 2:

భజ భజ తే ప్రియా భావం సతతం
సుజన స్త్వం నిజ సుఖ నిలయ
భజ రేఖా రతి భోగిభవసికిం
విజయీభవ మద్విధిం వదామి

చ. 3:

నయ నయ మా మనునయనవిధం తే
ప్రియకాంతాయం ప్రేమభవమ్‌
భయహర వేంకటపతే త్వం మ
త్ప్రియోభవసి శోభితా భవామి