అభినయదర్పణము
తృతీయాశ్వాసము
సంయుతము
క. | శ్రీవల్లభ! నాపాలిటి | 1 |
క. | చెలువుగ సంయుతహస్తం | 2 |
వ. | ఇట్లు మఱియును, నంజలిహస్తంబును, బుష్పపుటహస్తంబును, జతురస్రకంబును, స్వస్తికంబును, గర్తరీస్వస్తికంబును, డోలహస్తంబును, గపోతహస్తంబును,గర్కటహస్తంబును, నవహిత్థంబును, నుత్థానవందితంబులును, గలశహస్తంబును, నుత్సంగశివలింగహస్తంబులును, నాగబంధహస్తంబును, శకటహస్తంబును, శంఖచక్రహస్తంబులును, సంపుటహస్తంబును, బాశకీలకహస్తంబులును, మత్స్యకూర్మవరాహహస్తంబులును, సింహహస్తంబును, గరుడహస్తంబును, ఖట్వాభేరుండహస్తంబులును, నీ సప్తవింశతియు సంయుతాఖ్యహస్తంబులై పరఁగుచుండు, నంత. | 3 |
అంజలీహస్తలక్షణము: వినియోగము
క. | రెండుపతాకంబులు మఱి | 4 |