పరాజితులు
Wikisource నుండి
| శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు |
||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|

అలసిన కన్నులు కాంచేదేమిటి?
తొణకిన స్వప్నం,
తొలగిన స్వర్గం!
చెదరిన గుండెల నదిమేదేమిటి?
అవతల, ఇవతల
అరులై ఇరులై!
విసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు?
దుర్హతి, దుర్గతి
దుర్మతి, దుర్మృతి!