పూర్వభాగము - ఆ. 2
43
ఆ. | 140 |
క. | గోవుల[4]పేర్మియు రౌప్యధ, నావాప్తియు హయవిభవము నాయువు పెనుపున్ | 141 |
తే. | రజతదానంబు రజకపాత్రంబు రజత, కథయుఁ బితరుల కానందకరము తొల్లి | 142 |
క. | రజతంబుభంగిన మహా, రజతంబును బితృహితమ్ము రమ్యతిలలు మే | 143 |
క. | ఆజ్యంబు నవూపంబులు, యోజ్యంబులు ముద్గమాషయుక్తము మాంస | 144 |
క. | విను కృష్ణమృగాజిన మి, చ్చినఁ జూపిన సన్నిహితము సేసినఁ బితృమో | 145 |
తే. | అనఘ పితృసమారాధన మాచరించు, నపుడు తత్క్రియ నాదిమధ్యాంతవేళ | 146 |
క. | విను పిండదానసమయం, బున యందును భక్తిపూర్వముగ దీనిఁ బఠిం | 147 |
క. | రాక్షసులు దొలఁగుదురు ప్ర, త్యక్షత నొందుదురు పితరు లప్పుడు సుకృతం | 148 |
సీ. | |
తే. | లఖిలలోకైకదాతలు నఖిలవంద్యు, లాఢ్యు లధ్వరంబులును బ్రహ్మంబుఁ దార | 149 |
తే. | ఏడు[9]దీవులయం దర్చ్య మీస్తవంబు, పరఁగు సప్తర్చ మనుపేరఁ బరమపుణ్య | 150 |
వ. | నీవు పితృభక్తుండవు కావున నుపదేశించితి విశ్లేషించి నాయందు సభక్తితాత్ప | |