పూర్వభాగము - ఆ. 1.
39
| నివారణార్థం బగువాక్యం బుగ్గడించుట కారణంబుగా నుమాభిధానం బాయ | 107 |
చ. | అతులితనిత్యయావనము నద్భుతయోగబలోదయంబు శా | 108 |
తే. | వారిలోనఁ బెద్దాయమ భూరిపుణ్య, యయ్యుమాదేవి సర్వలోకైకజనకు | 109 |
వ. | 110 |
సీ. | అనఘ యగ్నిష్వాత్తు లనఁ మరీచిపుత్రులు దేవగణసేవితులు పితరులు | |
ఆ. | డద్రికాభిధాన యగునచ్చరయుఁ దాను, వరవిమానమున దివంబునందుఁ | 111 |
క. | ఈతనికిం గూఁతు రగుట, యేతపముఫలంబొ యనుచు నిచ్చఁ దలఁచి తా | 112 |
తే. | 113 |
క. | వా రోడకు మని దానిని, ధారిణిపైఁ బడకయుండఁ దగ నిల్పుటయున్ | 114 |
వ. | అవశ్యభావి యైనయయ్యర్థంబు తమయోగదృష్టిం జూచి యక్కన్నియతో | 115 |