12
హరివంశము
| 90 |
వ. | ఈ నలువదితొమ్మిదియును దేవత లై నీవు మా రుద యనుట కారణంబుగా | 91 |
క. | ఈ సృష్టివిధం బెఱిఁగిన, భాసురపుణ్యుండు సకలభయములవలనన్ | 92 |
వ. | విను మివ్విధంబునం గలిగిన భూతవిశేషంబులకు నజుండు ప్రత్యేకంబ యధి | 93 |
సీ. | పృథుఁడు భూపతులకుఁ బెద్దవాఁడై యుర్వి యంచితనీతిఁ బాలించువాఁడు | |
తే. | విష్ణుఁ డాదిత్యులకు వసువితతి కగ్ని, జలములకుఁ బాశపాణి వేల్పులకు నింద్రుఁ | 94 |
క. | నాగులకు వాసుకియుఁ బెఱ, భోగులకుం దక్షకుఁడుఁ బ్రభులు పక్షులకున్ | 95 |
క. | కరులకు నైరావతమును, హరులకు నుచ్చైశ్శ్రవంబు నవనీస్థలిపై | 96 |
వ. | ఇది యాదిగా నాదిసర్గంబునం బరమేష్ఠి నియమించిన యాధిపత్యంబు లట్లు నిశ్చ | 97 |