8
హరివంశము
| దిశలు కాలంబు మనసు బుద్దియును వాక్కు | 55 |
వ. | మఱియు నతండు మరీచి యత్రి పులస్త్యుండు పులహుం డంగిరసుండు గ్రతువు | 56 |
క. | తన[2]మేని రెండుసగములు, వనితాపురుషులుగఁ జేసి స్వాయంభవుఁడన్ | 57 |
వ. | వార [3]లిద్దఱకుఁ బ్రియవ్రతోత్తానపాదులు జనియించి రందు. | 58 |
సీ. | ధర్మునిసుతసూనృతాదేవి యుత్తానపాదునివలన సంపన్నయశులు | |
తే. | మునులకంటె మీఁదై యొప్పుననుపమాన, సుస్థిరజ్యోతిరాత్మకస్ఫురితపదవి | 59 |
వ. | అట్టిధ్రువునకు శంభు వనుదానికి శ్లిష్టియు భవ్యుండును ననుకొడుకులు పుట్టిరి. | 60 |
క. | అతండు పుష్కరిణి యను, నాతికి వీరణసమాఖ్యనందనుఁ గనియెన్ | 61 |
వ. | ఊరుండును బురుండును శతద్యుమ్నుండును దపస్వియు సత్యవాక్కును | 62 |