పూర్వభాగము - ఆ. ౧.
5
క. | రామునకు లక్ష్మణుఁడు సు, త్రామసుతుఁడు ధర్మజునకుఁ దగసౌభ్రాత్రం | 29 |
శా. | 30 |
వ. | తదీయానుజుండు. | 31 |
క. | దానంబునఁ గర్ణునిసరి, మానంబున పేర్మి ననుపమానుఁడు బుధస | 32 |
వ. | వేమధాత్రీపతికిఁ బరమమిత్రుఁడును సకలజగజ్జైత్రుండునునగు మాతుల | 33 |
మ. | జయ మేకయ్యమునందు నెంత రిపుక్ష్మానాథులం జెందనీఁ | 34 |
వ. | ఇట్లు [6]సకలసమృద్ధులఁ బ్రసిద్ధప్రభావుం డైన వేమజననాథుం డొక్కనాఁడు | 35 |
క. | అంబుజభవనిభుఁడును బో, లాంబావిభుఁడు నగు సూరనార్యునిసుతు న | 36 |
వ. | సవినయంబుగాఁ బూజించి యిట్లనియె. | 37 |
తే. | సకలభాపాకవిత్వవిశారదుఁడవు, సాధుసమ్మతుఁడవు నిత్యసౌమ్యమతిని | 38 |
శా. | 39 |
క. | భారతపరాంశ మని యిం, పారఁగఁ జెప్పుదురు బుధులు హరివంశము నీ | 40 |
వ. | అనినం బ్రహర్షితపులకితదేహుండ నై యమ్మహాభాగునిసమగ్రసంప్రార్థనంబుఁ | 41 |