6
హరివంశము
| ఉ. | నన్నయభట్టతిక్కకవినాథులు చూపిన త్రోవ పావనం | 42 |
| క. | కావునఁ జెప్పెదఁ గల్యా, ణావహమహనీయరచన హరివంశము స | 43 |
| వ. | అని యమ్మహీనాయకుఁ గృతినాయకత్వంబున కభిముఖుంగా నొనర్చి జగద | 44 |
కథాప్రారంభము
| సీ. | |
| తే. | విని [3]మనంబులు సమ్మోదవనధి నోల, లాడుచుండంగ వెండియు నంత తృప్తి | 45 |
| శా. | వ్యాసప్రోక్తము భారతాగమము నీ వత్యంతహృద్యోక్తివి | 46 |
| ఉ. | ఇమ్మహితేతిహాసమున నెందును నబ్బరతాన్వయప్రసం | 47 |
| ఉ. | కౌరవపాండవప్రభవగౌరవలీలలు నీవు చెప్పఁ దీ | 48 |
| వ. | తదీయజన్మచరిత్రప్రపంచంబు సమస్తంబును విస్తరప్రశస్తంబుగా నుపన్యసింప | |