పూర్వభాగము - ఆ. 7
185
| గంధర్వగానంబులు నప్సరోనర్తనంబులు నుల్లసిల్లె వసిష్ఠవామదేవజాత్రిభరద్వాజ | 217 |
క. | దివ్యాంబరభూషాదుల, నవ్యంబుగ నపుడు కమలనాభున కింద్రుం | 218 |
వ. | ఇట్లలంకృతుం డై యున్న యతని కింద్రుండు మఱియు ని ట్లనియె. | 219 |
క. | ఇచ్చటికి నేను బ్రియమున, వచ్చినపనులందుఁ బ్రణతవత్సల యొకఁ డిం | 220 |
వ. | అది యెయ్యది యనిన నవధరింపుము. | 221 |
సీ. | కంసునిపంపునఁ గలరు మీ కెగ్గొనరింప నింకను దుశ్చరిత్రు, లసుర | |
తే. | తేజ మావహింపంగ యుధిష్ఠిరాని, లాత్మజుల వెన్కవాఁ డైనయతులయశుఁడు | 222 |
మ. | నిను సర్వంబునకుం బరాయణముగా నిర్దోషుఁడై యాశ్రయిం | 223 |
వ. | ఏను మహామునిమధ్యంబునఁ బాండవమధ్యముండు ప్రచండకోదండపాండిత్యం | 224 |
- ↑ శాశ్వతం