పూర్వభాగము ఆ. 7
183
తే. | భవదనుధ్యానపూజనప్రణతివిధులఁ, దగిలియుండువాఁ డొక్కండ ధన్యతముఁడు | 198 |
శా. | గోపాలత్వవిరూపుఁ డైనకతనం గ్రొవ్వగ్గలంబై మదిన్ | 199 |
క. | నీ వఖిలనియామకుఁడవు, దేవా నిన్ను నియమించుదేవర యెవ్వాఁ | 200 |
తే. | ఏలయో పుట్టె నా దెస నిట్టికొఱత, దీని సైరింపఁ దగు నీకు దివిజవంద్య | 201 |
మ. | విలయైకార్ణవకారు లైనఘనముల్ వేవేలు వాతూలసం | 202 |
తే. | కేలికందుక మెత్తినలీలఁ గొండ, యెత్తి గోవులయడరు నీ [1]వి ట్లుడుపుట | 203 |
మ. | త్రిదశప్రీతి యొనర్పఁ గోరి ధరణిం దేజోంశము ల్లీలమై | 204 |
ఉ. | నీ వొకరుండవున్ భువననిర్వహణంబునకున్ ధురంధరుం | 205 |
తే. | అంబురాశి నదంబుల కచలములకు, నాహిమాద్రి పక్షులకుఁ గశ్యపసుతుండు | 206 |
సీ. | జలములపై భూమి యిలమీఁద మనుజులు మనుజులపై మేఘమండలంబు | |
తే. | నట్టిగోలోక మేలువారైనగోవు, లనఘ గోవర్ధనాద్రీంద్ర మశ్రమమున | 207 |
- ↑ విట్టుడుపులు