పూర్వభాగము - ఆ. 7
181
| యడరినమీఁది మేఘతతి యావృతియై శిఖరంబు గుబ్బయై | 178 |
క. | కొండ ధరించుట నాకొక, కొండా [1]మున్ను నలవాటు కూర్మమనై పె | 179 |
వ. | ఇట్లు గోవర్ధనుండు గోవర్ధనోద్ధరణంబొనర్చి సకలగోపాలసముదయంబు నాలోకించి. | 180 |
శా. | ఈవానం బరిపీడ నొందుపసుల న్వీక్షించి రక్షార్థమై | 181 |
తే. | బహుసహస్రసంఖ్యలు గలపసుల కెల్ల, నిడుపు దగినయి మ్మెయ్యది యిచట ననకుఁ | 182 |
వ. | అనిన నద్భుతరసప్రమోదంబులు వెల్లిగొనఁగ నాగొల్ల లెల్ల నార్చుచుం జెలంగి | 183 |
క. | నిర్మేఘత నాకాశము, నిర్మలమై ధౌతఖడ్గనిభమిది యనఁగా | 184 |
క. | హరి గోవులు క్రమ్మఱ సం, చరించుటిట్ల యన నబ్దసంవృతి వాయన్ | 185 |
సీ. | |
తే. | నెలవు లేర్పడి క్రుమ్మరునెరవు లెఱిఁగి, మృగకులంబులు భ్రమవాసి మెలఁగఁజొరఁగ | 186 |
వ. | తదనంతరంబ గోపాలదేవుండు గోపాలనోత్సరంబునం జరితార్థుం డై గోవర్ధన | 187 |