168
హరివంశము
తే. | యఖిలజనులకు నధికసేవ్య[1]ంబుగాత, మత్పదాంకము లయిన నీమస్తకములు | 61 |
వ. | ఇది వరంబుగా నిచ్చితిం బొమ్మనినఁ గాళియుండు గోపాలు రందఱుం జూడ | 62 |
క. | తల్లియుఁ దండ్రియుఁ బ్రమదము, వెల్లి గొనఁగఁ గౌఁగిలించి వేదీవన లీ | 63 |
వ. | అంత నఖిలగోపాలురు నద్భుతప్రమోదమేదురహృదయు లగుచు నతని చుట్టును | 64 |
ఉ. | ఎన్నడు నిట్టిసాహసము లిట్టిబలోద్ధతు లిట్టిధైర్యముల్ | 65 |
క. | ఎచ్చోటనైనఁ దమతమ, యిచ్చఁ జొరంగనియె గోవు లియ్యేట మునుల్ | 66 |
తే. | అడవిఁ బుట్టిన[2]మ్లేచ్ఛుల మగుట మాకు, నిక్కమయ్యె నిమ్మెయి నిప్పునీఱువొదివి | 67 |
వ. | అని పలికి యతనికిం బ్రదక్షిణంబు [3]లాచరింప నతండు వారి నయ్యైవిధంబుల | 68 |
క. | పసులకు మే పెద్దడియై, పసచెడి పొల మెల్లఁ [4]బొసుఁగుపడి యుండఁగ గో | 69 |
వ. | గోవర్ధనపర్వతంబునకు నుత్తరభాగంబునం గాళిందీపరిసరంబున సమతలంబును | 70 |
తే. | పసికి మేపు గల్గినఁజాలు నసుర లేమి, నేసెదరు పోవనిం డని చేయఁగలుగు | 71 |