పూర్వభాగము - ఆ. 6
145
| ఫలియించుఁ దత్ఫలంబు లయ్యాసురంబగుపశుగణంబు భక్షించుచుండు నని | 67 |
ఉ. | ఆవిషవృక్షగంధము రయం బెసకం బయిఁ బాఱుతేర నా | 68 |
వ. | దీనిం బరిహరించి దూరం బరిగిన వారి కారోగ్యం బగు వ్రేపల్లె తత్సమీపం | 69 |
క. | ధరణీదేవుఁడు తెలివిం, బొరసె నఖిలభూమిసురులు బొంగుచు భూతే | 70 |
వ. | రామకృష్ణుల రావించి యవ్విధం బెఱింగించిన నగ్గుణగరిష్ఠులు బలిష్ఠులు గావున | 71 |
తే. | దేవదేవుని శాసనం బీవిధంబు, తల్లిదండ్రులు గులమును నెల్లవారు | 72 |
వ. | అని రపుడు కృష్ణుండు వారితోడ. | 73 |
శా. | అంభోధిం బ్రభవించి విశ్వమును సంహారంబు నొందింప సం | 74 |
వ. | అని పలికి యమ్మహాబ్రాహ్మణవర్గంబునకు నమస్కరించి శంకరునకు సాష్టాంగ | 75 |
మ. | హరపూజాసుకృతంబుపేర్మి వెసఁ బ్రాప్తారోగ్యు లై గోపకుల్ | 76 |
వ. | బ్రాహ్మణపుంగవులునుం గోపాలసహితులై కుతూహలంబున వారిపిఱందన యరిగి | 77 |
- ↑ వెదకుచుం గొంత