పూర్వభాగము - ఆ. 5.
125
| గంఠసూత్రవలనంబుల బాహులతాందోళనంబులం బయోధరసంఘర్షణంబుల | 143 |
తే. | వృద్ధు లగుగోపముఖ్యులు వేడ్కఁ దన్ను, నెదరుకొని యభినందింప నింపు మిగులఁ | 144 |
వ. | నిజసదనంబునకుం జని వృద్ధగోపికలు పుత్రసమన్విత యగుయశోదకు నొనర్చు నవ | 145 |
క. | మును కంసునిపనుపున గ, ర్భనిపాతము శిశువధంబ పనిగా నెచ్చో | 146 |
వ. | ఘోరాకార యగునిశాచరి నిశాసమయంబున నర్భకుల వెదకుచుం జనుదెంచి | 147 |
క. | ఆమూర్తి యట్టి తేజం, బామహిమ నిజాంతరంగ మద్భుతభీతి | 148 |
క. | వీఁ డెల్లపోటిబాలుఁడు, గా డాకంసునకుఁ గీడు గావించుటకై | 149 |
సీ. | |