పూర్వభాగము - ఆ. 5.
119
| పను పొనరించితేని నవపద్మనిభానన మెచ్చి యిచ్చెదన్ | 100 |
వ. | అది యెయ్యది యనిన. | 101 |
సీ. | అతివ యీషడ్గర్భు లనుదానవులఁ గ్రమంబునఁ గొనిపోయి సంపూర్ణపుణ్య | |
తే. | మదియ నాకగ్రజుం డయి యవతరించు, గర్భసంకర్షణమున సంకర్షణుఁ డనఁ | 102 |
| వ. తదనంతరంబ యష్టమగర్భం బై వసుదేవుదేవి యుదరంబున నేను నిలిచెద నంద | 103 |
సీ. | నా మేనితోఁ దుల్యమై మేను నవమేఘకాంతి నొప్పార సంకర్షణునకు | |
తే. | నీలకౌశేయవసన వై నిఖిలసిద్ధ, గణము పూజింప దివి కేఁగఁగలవు నిన్ను | 104 |
వ. | నీవు నాకు నక్కౌశికునకుం జెలియల వై [2]కౌశికి యనుపేరం బ్రసిద్ధివహించి | 105 |